వంగర వెంకటసుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తెలుగు సినిమా]] మరియు నాటక రంగాలలో '''వంగర''' గా ప్రసిద్ధులైన హాస్యనటులు '''వంగర వెంకట సుబ్బయ్య''' (Vangara Venkata Subbaiah). వీరు [[ఒంగోలు]] తాలూకాలో [[1897]], [[నవంబరు 24]]న జన్మించారు.
 
[[తెనాలి]]లో స్థిరనివాసం ఏర్పరచుముని స్తానం వారితొ చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నారు. వీరు ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించారు. 1937లో [[విప్రనారాయణ]] చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. తరువాత [[బాలయోగిని]] చిత్రంలో ప్రధాన భూమికను పోషించారు. వీరు ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. వీటిలో [[పెద్దమనుషులు]], [[కన్యాశుల్కం]], [[లక్ష్మమ్మ]], [[ప్రియురాలు]], [[లక్ష్మి]], [[చక్రపాణి]], [[పల్నాటి యుద్ధం]], [[తెనాలి రామకృష్ణ]], [[శ్రీకృష్ణ తులాభారం]], [[గీతాంజలి]], [[మంత్రదండం]], [[పేరంటాలు]], [[శాంతి]], [[సక్కుబాయి]] ముఖ్యమైనవి.
 
[[తెనాలి]]లో స్థిరనివాసం ఏర్పరచుమునిఏర్పరచుకుని స్తానం వారితొ చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నారు. వీరు ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించారు. 1937లో [[విప్రనారాయణ]] చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. తరువాత [[బాలయోగిని]] చిత్రంలో ప్రధాన భూమికను పోషించారు. వీరు ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. వీటిలో [[పెద్దమనుషులు]], [[కన్యాశుల్కం]], [[లక్ష్మమ్మ]], [[ప్రియురాలు]], [[లక్ష్మి]], [[చక్రపాణి]], [[పల్నాటి యుద్ధం]], [[తెనాలి రామకృష్ణ]], [[శ్రీకృష్ణ తులాభారం]], [[గీతాంజలి]], [[మంత్రదండం]], [[పేరంటాలు]], [[శాంతి]], [[సక్కుబాయి]] ముఖ్యమైనవి.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/వంగర_వెంకటసుబ్బయ్య" నుండి వెలికితీశారు