సోయా చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 28:
===సోయామొక్క===
 
విరివిగా కొమ్మలుండి గుబురుగా పొదలా పెరుగుతుంది.<ref>[{{Cite web |url=http://nutritiondata.self.com/facts/vegetables-and-vegetable-products/9873/2 |title=సొయా చిక్కుడుతో ప్రయొజనాలు] |website= |access-date=2016-10-03 |archive-url=https://web.archive.org/web/20160926022519/http://nutritiondata.self.com/facts/vegetables-and-vegetable-products/9873/2 |archive-date=2016-09-26 |url-status=dead }}</ref> విత్తన రకాన్ని బట్టి 0.3-1.5 మీటర్ల ఎత్తు వుంటుంది. కాండం, ఆకులు, కాయమీద సన్నని కేశంల వంటి నూగును కల్గివుండును. ఆకులు 5-15 సెం.మీ. పొడ వుండును. గుల్లగా, పొడవుగా వుండు కాయ (pod) లో వరుసగా సాయా గింజలుండును. కాయ 5-10సెం.మీ వుండి, కాయలో 2-4 గింజలుండును.సోయా గింజ గోళాకారంగా వుండి (కొద్దిగా అండాకరంగా) 5-10 మి.మీ.ల వ్యాసం వుండును. సోయాబీన్స్ పసుపురంగులో,, చిక్కటి బ్రౌను రంగులో వుండును (వంగడం రకాన్ని బట్టి). పసుపురంగు సొయాలో నూనె శాతం ఎక్కువగా వుండును. సొయాసాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. సోయాలో అధిక దిగుబడికై చాలా వంగడాలను అభివృద్ధి చేసారు.ఆయా దేశాలలోని భూసార లక్షణాలను బట్టి వంగడ రకాలను ఎన్నుకొనెదరు. సొయ గింజలో [[నూనె]] శతం 18-20% వరకు వుండును. సొయాలో ప్రోటీనులుకూడా అధికమే.నూనె తీసిన సొయా మీల్ (soya meal) లో ప్రొటిన్ శాతం 45-48%.
[[File:Soya beans..JPG|thumb|right|సోయాచిక్కుడు గింజలు]]
 
===ఉపయోగాలు===
 
1. సొయా గింజలను ముఖ్యంగా నూనెను తీయుటకు వాడుచున్నారు. ఉత్పత్తి అయిన సొయాలో85-90%ను సోయానూనెను తీయుటకు వినియోగిస్తున్నారు.<ref>[{{Cite web |url=http://www.beautyepic.com/benefits-of-edamame/ |title=సొయా గింజల ప్రయొజనాలు] |website= |access-date=2016-10-03 |archive-url=https://web.archive.org/web/20170607081933/http://www.beautyepic.com/benefits-of-edamame/ |archive-date=2017-06-07 |url-status=dead }}</ref> 2.5-10% వరకు సొయాను సొయా పిండి (flour), సొయా మీల్ చెయ్యుటకు వాడెదరు. 3.5-10% వరకు ఆహరపదార్థంలలో నేరుగా వాడెదరు. సొయా నుండి 'పిల్లల ఆహరపదార్థంలు, బిస్కత్తులు, ఫ్లోర్‌మీల్, బ్రెడ్ల తయారిలో వాడెదరు.అలాగే సొయామిల్క్ క్రీమ్, సొయాచీజ్, తయారు చెయ్యుదురు. సొయాలోని ప్రొటీన్లు (మాంసక్రుత్తులు), మాంసంలోని ప్రోటిన్లవంటివే. అందుచే సొయాసీడ్స్తో 'సొయమీట్‌ మీల్' చెయ్యుదురు. భారతదేశంలో కూడా వెజిటెరియన్ బిర్యియానిలో సొయామీట్ మీల్ ను వుపయోగిస్తారు. నూనె తీసిన సొయ మీల్్‌ను పశువుల, కోళ్ల మేతలో వాడెదరు.
 
'''సొయ గింజలలోని పోషక విలువలు'''
"https://te.wikipedia.org/wiki/సోయా_చిక్కుడు" నుండి వెలికితీశారు