అగ్నిపర్వతం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 113:
==== నిద్రాణమై, తిరిగి కియాశిలమైనవి ====
[[దస్త్రం:Narcondam_island.jpg|thumb|భారతదేశంలోని నర్కొండం ద్వీపాన్ని నిద్రాణమైన అగ్నిపర్వతం అని [[జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] వర్గీకరించింది]]
అగ్నిపర్వతం అంతరించిపోయిందా, నిద్రాణమై ఉందా అని చెప్పడం కష్టం. నిద్రాణమైన అగ్నిపర్వతాలంటే వేలాది సంవత్సరాలుగా విస్ఫోటనం చెందనివి. కానీ భవిష్యత్తులో ఇవి మళ్లీ విస్ఫోటనం చెందే అవకాశం ఉంది. <ref name="Nelson2016">{{వెబ్ మూలము}}</ref> <ref name="VolcWorldDormant">{{వెబ్ మూలము}}</ref> అగ్నిపర్వతాల కార్యకలాపాల గురించి వ్రాతపూర్వక రికార్డులు లేకపోతే అవి అంతరించిపోయినవని భావిస్తూంటారు. ఏదేమైనప్పటికీ, అగ్నిపర్వతాలు ఎక్కువ కాలం నిద్రాణమై ఉండవచ్చు. ఉదాహరణకు, ఎల్లోస్టోన్కు 7,00,000 సంవత్సరాల రీఛార్జ్ వ్యవధి ఉంది. టోబాకు సుమారు 380,000 సంవత్సరాలు ఉంది. <ref name="chesner1991">{{Cite journal|last=Chesner|first=C.A.|last2=Rose|first2=J.A.|last3=Deino|first3=W.I.|last4=Drake|first4=R.|last5=Westgate|first5=A.|date=March 1991|title=Eruptive History of Earth's Largest Quaternary caldera (Toba, Indonesia) Clarified|url=http://www.geo.mtu.edu/~raman/papers/ChesnerGeology.pdf|journal=Geology|volume=19|issue=3|pages=200–203|bibcode=1991Geo....19..200C|doi=10.1130/0091-7613(1991)019<0200:EHOESL>2.3.CO;2|access-date=January 20, 2010|archive-url=https://web.archive.org/web/20170329012000/http://www.geo.mtu.edu/~raman/papers/ChesnerGeology.pdf|archive-date=2017-03-29|url-status=dead}}</ref> సా.పూ 79 లో విస్ఫోటనం చెంది, హెర్క్యులేనియం, [[పాంపే|పాంపీ]] పట్టణాలను నాశనం చేసే ముందు వెసూవియస్‌ అగ్నిపర్వతాన్ని తోటలు, ద్రాక్షతోటలూ కప్పేసి ఉండేవని రోమన్ రచయితలు వర్ణించారు. 1991 లో వినాశనకరంగా విస్ఫోటనం చెందే ముందు, పినాటుబో పెద్దగా గుర్తింపు లేని అగ్నిపర్వతం. పరిసర ప్రాంతాల ప్రజల్లోనే చాలా మందికి దీని గురించి తెలియదు. మోంట్సెరాట్ ద్వీపంలో దీర్ఘకాలంగా నిద్రాణమైన సౌఫ్రియర్ హిల్స్ అగ్నిపర్వతం, 1995 లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే వరకు, అది అంతరించిపోయిందనే భావించారు. [[అలాస్కా|అలాస్కాలోని]] ఫోర్‌పీక్డ్ పర్వతం, 2006 సెప్టెంబరులో విస్ఫోటనం చెందడానికి ముందు, క్రీ.పూ 8000 ముందు నుండి విస్ఫోటనం చెందనేలేదు. అది అంతరించిపోయినట్లు గానే భావించారు.
 
== దశాబ్ది అగ్నిపర్వతాలు ==
"https://te.wikipedia.org/wiki/అగ్నిపర్వతం" నుండి వెలికితీశారు