మీ శ్రేయోభిలాషి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
| image_size =
| caption =
| director = [[చంద్ర సిధ్ధార్ధసిద్ధార్థ]]
| producer = [[వై. సోనియారెడ్డి]]
| writer = [[వి. ఈశ్వరరెడ్డి]]
పంక్తి 20:
| budget =
}}
'''మీ శ్రేయోభిలాషి''' 2007 లో వి. చంద్ర సిధ్ధార్ధసిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన స్ఫూర్తివంతమైన సినిమా.<ref name=idlebrain.com>{{cite web|last1=జి. వి|first1=రమణ|title=మీ శ్రేయోభిలాషి సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-meesreyobhilashi.html|website=idlebrain.com|accessdate=1 December 2017}}</ref> ఇందులో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించాడు. ఆత్మహత్యల నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది.
 
ప్రకృతిలో ఏ జీవి [[ఆత్మహత్య]] చేసుకోదు ఒక్క మనిషి తప్ప. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి కాని ఆత్మహత్య పరిష్కారం కాదు. చచ్చే దాకా బ్రతకాలి అని సందేశంతో నిర్మితమైన చిత్రం. బ్రతుకు మీద మమకారం పెంచుకోమని చెబుతుందీ చిత్రం. ఆత్మహత్యలకు పాల్పడున్నది ఎక్కువగా మధ్యతరగతి వాళ్లే. అందుకే మధ్య తరగతి పాత్రలతో రూపొందిందీ కథ.
"https://te.wikipedia.org/wiki/మీ_శ్రేయోభిలాషి" నుండి వెలికితీశారు