జూలై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{CalendarCustom|year={{#time:Y}}|month=July|show_year=true|float=right}}
'''జూలై''' (July) నెల, జూలియన్,గ్రెగోరియన్ క్యాలెండర్లు ప్రకారం సంవత్సరంలోని ఏడవ [[నెల]]. ఈ నెలలో 31 [[రోజు]]లు ఉన్నాయి.పురాతన రోమన్ క్యాలెండర్లో ఐదవ నెల కావడంతో జూలై నెలను గతంలో లాటిన్లో "క్విన్టిలిస్" అని పిలిచేవారు. జూలియన్ క్యాలెండర్ సంస్కరణ సందర్భంగా జూలియస్ సీజర్ గౌరవార్థం నెల పేరు జూలైగా మార్చబడింది.<ref name=":0">{{Cite web|url=https://www.timeanddate.com/calendar/months/july.html|title=The Month of July|website=www.timeanddate.com|language=en|access-date=2020-07-30}}</ref> మాసంఇది [[గ్రీష్మ ఋతువు|గ్రీష్మ ఋతువులో]]<nowiki/>ఒక భాగంగా వస్తుంది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/జూలై" నుండి వెలికితీశారు