ఎస్.పి.పరశురాం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 13:
}}
 
'''ఎస్. పి. పరశురాం''' [[రవిరాజా పినిశెట్టి]] దర్శకత్వంలో 1994 లో విడుదలైన చిత్రం. ఇందులో [[చిరంజీవి]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను [[అల్లు అరవింద్]], జి. కె రెడ్డి, ముకేష్ ఉదేషి నిర్మించారు. ఈ చిత్రానికి [[రాజ్ - కోటి]] సంగీతం అందించారు.
 
== కథ ==
పరశురాం విధినిర్వహణ పట్ల కఠినంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి. అతని తమ్ముడు నీలి చిత్రాల కేసులో పట్టు పడితే అతన్ని అరెస్టు చేయడానికి వెనుకాడడు. ఈ నేరంలో రాణి అనే చిన్న దొంగ కూడా బాధితురాలు అవుతుంది. ఆమె తప్పించుకుంటుంది కానీ సాక్షిగా ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆమె సాక్షిగా ఉండటం వలన గూండాలు ఆమె మీద దాడి చేస్తారు. ఆ దాడిలో ఆమె చూపు కోల్పోతుంది. పరశురాం ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఆమెను, కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నది మిగతా కథ.
 
== తారాగణం ==
Line 29 ⟶ 32:
== సంగీతం ==
ఈ చిత్రానికి [[రాజ్ - కోటి]] సంగీతం అందించారు.
*ఆరింటదాక అత్తకొడకా - [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[కె. ఎస్. చిత్ర]]
 
*ఏమి స్ట్రోకురో - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
*చంపేయి గురు - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
* ఓ బాబా కిస్ మి - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
*ఏడవ కేడవ కేడవకమ్మా - కె. ఎస్. చిత్ర
* ముద్దబంతి - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
 
== మూలాలు ==
Line 35 ⟶ 43:
 
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.పరశురాం" నుండి వెలికితీశారు