అన్న (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
}}
'''అన్న''' 1994 లో [[ముత్యాల సుబ్బయ్య]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, గౌతమి, రోజా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను 1995 లో IIFA చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.<ref>{{Cite web |url=http://iffi.nic.in/Dff2011/Frm26IIFAAward.aspx?PdfName=26IIFA.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-10-26 |archive-url=https://web.archive.org/web/20160415011350/http://iffi.nic.in/Dff2011/Frm26IIFAAward.aspx?PdfName=26IIFA.pdf |archive-date=2016-04-15 |url-status=dead }}</ref>
 
== కథ ==
రాజశేఖర్ ఉపాధి వెతుక్కుంటూ తమ్ముడిని తీసుకుని ముంబై వెళతాడు. అక్కడ కొంతమంది సహాయంతో ఆటో డ్రైవర్ గా కుదురుకుంటాడు. పల్లెటూరి పద్ధతులు మార్చుకుని నగర జీవనం మొదలు పెడతారు. తమ్ముడిని కూడా బడిలో చేరుస్తాడు.<ref>{{Cite web|url=https://www.thetelugufilmnagar.com/movie/anna-2/|title=Anna(rajashekar)|last=Tfn|first=Team|website=Telugu Filmnagar|language=en-US|access-date=2020-07-30}}</ref>
 
== తారాగణం ==
* [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]]
* సూర్య కాంతం
*రాజశేఖర్
* [[బాలాదిత్య]]
* [[గౌతమి (నటి)|గౌతమి]]
* [[రోజా సెల్వమణి|రోజా]]
* [[సూర్యకాంతం]]
* బ్రహ్మానందం
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
*యం [[మన్నవ బాలయ్య]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అన్న_(సినిమా)" నుండి వెలికితీశారు