కామారెడ్డి పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
'''కామారెడ్డి పురపాలక సంఘం,''' [[కామారెడ్డి జిల్లా|కామారెడ్డి జిల్లాకు]] చెందిన పురపాలక సంఘం.<ref name=":2">{{Cite web|url=https://kamareddymunicipality.telangana.gov.in/|title=Kamareddy Municipality|website=kamareddymunicipality.telangana.gov.in|access-date=2020-07-03|archive-url=https://web.archive.org/web/20200703074032/https://kamareddymunicipality.telangana.gov.in/|archive-date=2020-07-03|url-status=dead}}</ref>ఇది 1987లో ఏర్పడింది.ప్రస్తుతం దీని పరిధిలో 33 వార్డులున్నాయి.<ref>{{Cite web |url=https://cdma.telangana.gov.in/election/GO%20160%20-%20KAMAREDDY%20MUNICIPALITY.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-07-03 |archive-url=https://web.archive.org/web/20190716201010/http://www.cdma.telangana.gov.in/election/GO%20160%20-%20KAMAREDDY%20MUNICIPALITY.pdf |archive-date=2019-07-16 |url-status=dead }}</ref> 2014 సవత్సరం, 2000 సంవత్సరంలలో జరిగిన ఎన్నికలలో చైర్మెన్ పదవి జనరల్ (మహిళ) కు కేటాయించబడింది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది 09-03-2014</ref> గతంలో చివరిసారి ఎన్నికలు 2005లో జరిగాయి.2010 సెప్టెంబరు నుంచి 2019 వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది.దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.దీనికి చివరిసారిగా పాలకవర్గం ఎన్నికలు 2020 జనవరిలో జరిగినవి.<ref>{{Cite web|url=https://government.economictimes.indiatimes.com/news/governance/telangana-municipal-elections-will-be-held-on-january-22/73044201|title=Telangana Municipal elections will be held on January 22 - ET Government|last=www.ETGovernment.com|website=ETGovernment.com|language=en|access-date=2020-07-03|archive-url=https://web.archive.org/web/20200703065506/https://government.economictimes.indiatimes.com/news/governance/telangana-municipal-elections-will-be-held-on-january-22/73044201|archive-date=2020-07-03|url-status=dead}}</ref>దీని వైశాల్యం (చ.కి.మీ.లో):14.11 చ. కి.మీ.రాష్ట్ర రాజధాని నుండి 110 కి.మీ. దూరంలో ఉంది.<ref name=":2" /> కామారెడ్డి పురపాలక సంఘం [[జహీరాబాదు లోకసభ నియోజకవర్గం|జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలోని,]] [[కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం]] కింద నిర్వహించబడుతుంది.
 
== గణాంకాలు ==
కామారెడ్డి పురపాలక సంఘంను 5 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.2011 భారత జనాభా గణాంకాల ప్రకారం కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో 80,315 జనాభా ఉంది. వీరిలో 39,660 మంది పురుషులు ఉండగా, 40,655 మంది మహిళలు ఉన్నారు.<ref name=":0">{{Cite web|url=https://www.census2011.co.in/data/town/802906-kamareddy-andhra-pradesh.html|title=Kamareddy Municipality City Population Census 2011-2020 {{!}} Andhra Pradesh|website=www.census2011.co.in|access-date=2020-07-03|archive-url=https://web.archive.org/web/20200703043816/https://www.census2011.co.in/data/town/802906-kamareddy-andhra-pradesh.html|archive-date=2020-07-03|url-status=dead}}</ref>
 
పురపాలక సంఘం పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8772 మంది ఉన్నారు. ఇది కామారెడ్డి పురపాలక సంఘం మొత్తం జనాభాలో 10.92% గా ఉంది.స్త్రీల సెక్స్ నిష్పత్తి రాష్ట్ర సగటు 993 కు వ్యతిరేకంగా 1025 గా ఉంది. అంతేకాక, కామారెడ్డిలో పిల్లల సెక్స్ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే 957 గా ఉంది. కామారెడ్డి నగర అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 79.44% ఎక్కువగా ఉంది. కామారెడ్డిలో పురుషుల అక్షరాస్యత 87.65% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 71.50%గా ఉంది.