"మధుమాసం" కూర్పుల మధ్య తేడాలు

106 bytes added ,  1 సంవత్సరం క్రితం
చి
AWB తో {{రావి కొండలరావు నటించిన చిత్రాలు}} చేర్పు
చి (వర్గం:డి. రామానాయుడు నిర్మించిన చిత్రాలు తొలగించబడింది; వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (AWB తో {{రావి కొండలరావు నటించిన చిత్రాలు}} చేర్పు)
imdb_id = }}
 
దర్శకుడు [[చంద్ర సిద్ధార్ధ]] గురించి మంచి దర్శకుడిగా చెప్పచ్చు. అతని గత సినిమాలైన [[అప్పుడప్పుడు]], [[ఆ నలుగురు]] అతని ప్రతిభని గురించి చెపుతాయి. కుటుంబ సమేతంగా చూసే సినిమాలను అందంగా తెరకెక్కించే దర్శకుడు. ఈ సినిమాలో కూడా అదే పంథాను అనుసరించి డీసెంట్ సినిమాగా మలచాడు.
 
==కథాగమనం==
 
==చిత్రవిశేషాలు==
చాలా కాలం విరామం తరువాత రచయిత [[పి. సత్యానంద్|సత్యానంద్]] ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. పాటలు అన్నీ బావున్నా థియేటర్ నుండి బయటకు వచ్చాక ఏపాటా గుర్తుండదు. సినిమాను కుటుంబసమేతంగా చూసే విధంగా తీసారు. ఎక్కడా అసభ్యత అశ్లీలం కనిపించవు. కమర్షియల్గా పెద్ద విజయం సాధించనప్పటికీ విలువలు కలిగిన సినిమాగా నిలబడింది.
 
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]]
[[వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు]]
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3003971" నుండి వెలికితీశారు