మురళీకృష్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి AWB తో {{రావి కొండలరావు నటించిన చిత్రాలు}} చేర్పు
పంక్తి 18:
 
== కథ ==
మురళీకృష్ణ ఒక ధనవంతుల అబ్బాయి. సరదాగా అమ్మాయిల వెంటపడుతూ ఉంటాడు. కృష్ణవేణి ఓ మధ్యతరగతి అమ్మాయి. భర్తను కోల్పోయిన తల్లి అనారోగ్యంతో ఉంటుంది. ఆమెను పోషించుకోవడానికి ఓ డ్రామా కంపెనీలో నృత్య శిక్షకురాలిగా పనిచేస్తుంటుంది. ఒకసారి మురళీకృష్ణ కారు డ్రైవరు కృష్ణవేణిని కారులో ఆమె ఆఫీసు దగ్గర దింపుతాడు. ఆమె కంపెనీలో పనిచేసే వారందరూ ఆమె, మురళీకృష్ణ ప్రేమలో ఉన్నారని ఊహించుకుంటారు. ఆమె ద్వారా మురళీకృష్ణ నుండి తమ కంపెనీకి పెద్ద మొత్తంలో విరాళం రాబట్టమనీ అలా చేస్తే ఆమెకు ఆఫీసులో కొన్ని సౌకర్యాలు కలుగజేస్తామని ఆశ పెడతారు. ఆమె వాళ్ళముందు కాదనలేక తనకీ, మురళీకృష్ణకు మధ్య బంధం ఉన్నట్టు చెబుతుంది.
 
== తారాగణం ==
పంక్తి 34:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/మురళీకృష్ణుడు" నుండి వెలికితీశారు