రవీంద్రభారతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ
పంక్తి 1:
{{మొలక}}
'''రవీంద్ర భారతి''' ఒక సాంసృతిక కళా భవనము. [[హైదరాబాద్]] లో సైఫాబాద్ ఏరియాలో లకడీ కా ఫూల్పుల్ (కలప వంతెన) బస్టాండ్ సమీపంలో కల ఈ పెద్ద భవనములో నిత్యమూ ఏదో ఒక సాంసృతిక కార్యక్రమము జరుగుతూ రద్దీగా ఉంటుంది.
 
[[బొమ్మ:RavIMdhraBaarati.jpg | right | thumb|250px| రవీంధ్ర భారతిరవీంద్రభారతి, కొత్త హంగులతో]]
==నిర్మాణము==
 
పంక్తి 14:
* దీనిని రెండు అంతస్తులుగా నిర్మించారు.
* ముందు వైపు హాలులో [[రవీంద్రనాధ్ ఠాగూర్]] విగ్రహము కలదు.
* దీని తలుపులు, ప్రక్క గోడలు అన్నిటికి నాణ్యమైన చెక్కనుకలపను వాడారు
 
 
==కళాభవన్==
రవీంద్రభారతికి అనుసంధానిస్తూ వెనుకగా కళాభవన్ అనే భవనము నిర్మించారు. దీనిలో చిత్ర ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్, వస్త్ర ప్రదర్శనలు, ఇతర కళా ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.
 
 
 
 
[[వర్గం:హైదరాబాదు]]
 
 
[[en:Ravindra Bharati]]
[[వర్గం:హైదరాబాదు]]
"https://te.wikipedia.org/wiki/రవీంద్రభారతి" నుండి వెలికితీశారు