వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
 
::: నిర్వాహకులైన [[వాడుకరి:Chaduvari|చదువరి]],[[వాడుకరి:Veeven|వీవెన్]], [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]], [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.]], [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[వాడుకరి:T.sujatha|t.sujatha]], [[వాడుకరి:K.Venkataramana|కె.వెంకట రమణ]], [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]], [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్ రాజ్]], [[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గార్లు, ఇతర సభ్యులు క్రింది ఐచ్ఛికాలగురించి ఏమైనా సందేహాలుంటే వారంరోజులలోగా (2020-08-05) చర్చించండి. ఆ తరువాత సముదాయ నిర్ణయానికి వోటు వేయడం జరుగుతుంది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:23, 29 జూలై 2020 (UTC)
:::: ముందుగా గ్రామ, మండల వ్యాసాలలో ఉన్న లింకుల గురించి బాగా పరిశీలించిన అర్జున గారికి కృతజ్ఞతలు. ప్రారంభంలో అంతగా తెవికీ పరిజ్ఞానం లేనప్పుడు ఇచ్చిన మూలాలు ఇప్పుడు తొలగించవచ్చని అభిప్రాయపడిన రామారావు గారికి కూడా కృతజ్ఞతలు. కొందరు సభ్యులు అభిప్రాయపడినట్లుగా ఇవి రాజపత్రాలు (గెజిట్లు) కావు, ఇవి ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) మాత్రమే. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఉత్తర్వులు ప్రభుత్వ ఉత్తర్వుల జారీ రిజిష్టరు (GOIR)లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. [https://goir.telangana.gov.in/ ఈ సైటులో] Dept పేరు Revenue గా, Section పేరు DA-CMRFగా, GO Typeను MSగా, తేది From & To రెండు చోట్ల 11102016గా చేర్చి 30 జిల్లాలకు చెందిన ఉత్తర్వులు చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ అన్ని ఉత్తర్వులకు ఇదే సైట్ మూలం. ప్రభుత్వ ఉత్తర్వులన్నింటికీ కాపీరైట్ ఉంటుంది. ఈ ఉత్తర్వులను కాపీ చేసుకొని తమ సైట్లలో అప్లోడ్ చేసినవారు కాపీరైట్ హక్కులు ఉల్లంఘించినట్లే కాబట్టి అలాంటి సైటులకు గాని బ్లాగులకు కాని తెవికీ వ్యాసాలలో లింకులివ్వడం సమంజసం కాదు. ఇలాంటి విషయాలలో ఓటింగ్ కూడా పనిచేయదు. ఓటింగ్ చేసిననూ 3, 4 ఐచ్ఛికాలను వదిలేయాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారం రెండో ఐచ్ఛికమే మేలైనది. ఎందుకంటే మూలమంటే మూలమే, ఖచ్చితంగా లింకు ఉండాలని ఏమీ లేదు. ఒక కాపీరైట్ పుస్తకానికి సంబంధించి ఎవరో స్కాన్ చేసి ఏదో వెబ్‌సైట్‌లో పెట్టుకున్నంత మాత్రానా మనం ఆ కాపీరైట్ ఉల్లంఘించిన సైటుకు లింకులివ్వలేము కదా! ISBN స్టాండర్డ్ పుస్తకాలకు సంబంధించి పుస్తకం పేరు, రచయిత, ప్రచురణ, పేజీ సంఖ్య ఇస్తున్నట్లుగా ఈ ఉత్తర్వులకు కూడా ఉత్తర్వు సంఖ్య, శాఖ, తేది సరిపోతుంది. బాటు ద్వారా మూలాలను మార్చవచ్చు. ఒకవేళ మూలమే కావాలంటే ఉత్తర్వు వివరాల చివరన సైటు లింకు కూడా ఇవ్వవచ్చు (ఉదా:కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248, రెవెన్యూ (DA-CMRF) శాఖ, తేది 11-10-2016 ([https://goir.telangana.gov.in/ goir.telangana.gov.in]) లేదా మూలం మొత్తానికి కలిపి లింకు ఇవ్వవచ్చు (ఉదా: [https://goir.telangana.gov.in/ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248, రెవెన్యూ (DA-CMRF) శాఖ, తేది 11-10-2016]). అవసరమైన వారు లింకు ద్వారా సైటును సందర్శించి పూర్తి ఉత్తర్వును చూసే అవకాశం ఉంటుంది. నిబంధనలననుసరిస్తూ ఉత్తర్వులకు మూలం/లింకులివ్వాలంటే ఇంతకంటే మేలైన మార్గం లేదు.[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:09, 31 జూలై 2020 (UTC)
 
===ఐచ్ఛికం 1: రాజపత్రాలు ఆర్కైవ్. ఆర్గ్ లో చేర్చే ప్రాజెక్టులో వున్నవా అని వెతకటం అట్లాంటి మూలాలతో మార్చడం===
Return to the project page "వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు".