తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ నీటి వనరులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
కొత్త చిత్రాన్ని జతచేశాను.
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 3:
 
==తమ్మిలేరు నది==
[[దస్త్రం:Eastern Locks on Tammileru innear Eluru.jpg|thumb|250x250px|తమ్మిలేరు కాలువ ఏలూరు వద్ద]]
[[తమ్మిలేరు(వాగు)|తమ్మిలేరు]] నది ఖమ్మం జిల్లాలోని [[బేతుపల్లి]] చెరువు వద్ద పుట్టి ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో సుమారు 100 కి. మీ. దూరం పైగా ప్రవహించి చివరకు [[కొల్లేరు సరస్సు]]లో కలుస్తుంది.<ref>{{cite book |last1=Hydrology Project |title=Operation Manual – Data Processing and Analysis (SW) |date=January 2003 |publisher=DHV CONSULTANTS & DELFT HYDRAULICS with HALCROW, TAHAL, CES, ORG & JPS |page=164 |url=http://nhp.mowr.gov.in/Docs/HP-2/Manuals/Manual-SWVolume8OperationManu.pdf |accessdate=29 June 2019}}</ref> మిత్రా కమిటీ సిఫారసు అనుసరించి ఈ నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని [[చింతలపూడి (పశ్చిమ గోదావరి జిల్లా)|చింతలపూడి]] గ్రామానికి 9 కి.మీ. దూరంలో [[ఎర్రంపల్లి]] గ్రామ సమీపంలో 9.82 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1969 లో ప్రారంభించిన ప్రాజెక్టు నిర్మాణం 1980 లో పూర్తయ్యింది.