జయం మనదేరా (2000 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring = [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]],<br>[[సౌందర్య]]<br>[[జయప్రకాశ్ రెడ్డి]]|
}}
'''[[జయం మనదేరా]]''' [[ఎన్.శంకర్|ఎన్. శంకర్]] దర్శకత్వంలో 2000లో విడుదలైన తెలుగు చిత్రం. [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[భానుప్రియ]], [[సౌందర్య]] ఇందులో ప్రధాన పాత్రధారులు. [[సురేష్ ప్రొడక్షన్స్]] పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు [[వందేమాతరం శ్రీనివాస్]] సంగీత దర్శకత్వం వహించాడు.
==కథ==
అభిరాం (వెంకటేష్) లండన్లో ఉండే ఒక సరదా మనిషి. [[భారత దేశము|భారతదేశం]] నుంచి కోకోకోలా సంస్థ తరపున కొంత మందిని లాటరీలో ఎంపిక చేసి వారిని [[ఐరోపా|యూరోపు]] యాత్రకి పంపిస్తారు. అభిరాం వాళ్ళకి గైడుగా వ్యవహరించడానికి వస్తాడు. ఆ యాత్రీకుల బృందంలో అతనికి తన బామ్మతో పాటు వచ్చిన ఉమ (సౌందర్య) తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది.