పల్లవి రామిశెట్టి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''పల్లవి రామిశెట్టి''' [[తెలుగు]] [[టెలివిజన్]] [[నటి]]. [[ఈటీవీ]]లో వచ్చిన సీరియళ్ళ ద్వారా గుర్తింపు పొందిన పల్లవి, ''భార్యామణి'' సీరియల్ లోనిసీరియల్‌లోని పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకుంది.<ref>{{Cite web|url=https://nettv4u.com/celebrity/telugu/tv-actress/pallavi|title=Telugu television actress Pallavi status in teleserials|website=nettv4u|language=en|access-date=2020-07-31}}</ref>
 
== జీవిత విషయాలు ==
పల్లవి 1993, [[అక్టోబరు 11]]న [[కృష్ణా జిల్లా]], [[అవనిగడ్డ]]లో జన్మించింది. తండ్రి ఉద్యోరిత్యా కుటుంబంతో కొంతకాలం [[బెంగళూరు]]కు వెళ్ళింది. ఆ తరువాత [[హైదరాబాదు]]కు వచ్చి, [[ఉప్పల్ ఖల్సా|ఉప్పల్]] లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 10వ తరగతి వరకు చదివింది. 2019లో దిలీప్ కుమార్ తోకుమార్‌తో పల్లవి వివాహం జరిగింది.<ref name="Pallavi Ramisetty Bio">{{cite web |last1=Celebrity Wikis |first1=Television Actress |title=Pallavi Ramisetty Bio |url=https://celebritywikis.com/pallavi-ramisetty-wiki-bio-age-family-background-husband-name-remuneration/ |website=www.celebritywikis.com |accessdate=31 July 2020 |date=13 March 2020}}</ref>
 
== టివిరంగం ==
10వ తరగతి చదువుతున్న సమయంలో ఈటివి ఆడిషన్స్ కుఆడిషన్స్‌కు వెళ్ళింది. ఈటివిలో వచ్చిన ''రంగుల కళ'' కార్యక్రమంకి వ్యాఖ్యాతగా ఎంపికై, టీవీరంగంలోకి ప్రవేశించింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/tv/news/telugu/Pallavi-is-a-big-fan-of-Suriya/articleshow/46164221.cms|title=Pallavi is a big fan of Suriya - Times of India|website=The Times of India|access-date=2020-07-31}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/tv/news/telugu/new-show-maate-mantramu-starring-ali-reza-and-pallavi-to-begin-from-tonight/articleshow/64059591.cms|title=New show 'Maate Mantramu', starring Ali Reza and Pallavi to begin from tonight - Times of India|website=The Times of India|language=en|access-date=2020-07-31}}</ref> ఆ తరువాత నటిగా సీరియళ్ళలో నటించింది. భార్యామణి సీరియల్ లోసీరియల్‌లో అలేఖ్య పాత్రలో, ఆడదే ఆధారం సీరియల్ లోసీరియల్‌లో అమృత పాత్రలో నటించింది.
 
=== సీరియళ్ళు ===
"https://te.wikipedia.org/wiki/పల్లవి_రామిశెట్టి" నుండి వెలికితీశారు