అంతం కాదిది ఆరంభం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],<br>వైజయంతి,<br>[[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]|
}}
అంతం కాదిది ఆరంభం 1981లో విడుదలైన తెలుగు సినిమా. ఇది [[ఎస్.రామానంద్]] దర్శకత్వంలో [[విజయనిర్మల]] నిర్మాణ సారథ్యంలో విడుదలైన ఈ చిత్రంలో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[విజయనిర్మల|విజయ నిర్మల]] తదితరులు నటించారు.
 
== తారాగణం ==
 
* [[ఘట్టమనేని కృష్ణ]]
* [[విజయనిర్మల]]
* జగ్గయ్య
* సత్యనారాయణ
* అల్లురామలింగయ్య
* నాగభూషణం
* సుందర కృష్ణ ఆర్త్స్
* కాంతారావు
* గిరిబాబు
* త్యాగరాజు
* రాజబాబు
* రవికాంత్
* వెన్నిరాడై నిర్మల
* కృష్ణకుమారి
* సుభాషిణి
 
== సాంకేతికవర్గం ==
 
* కథ : హెచ్.కె.అనంతరావు
* మాటలు: మోదుకూరి జాన్సన్
* పాటలు : వేటూరి సుందరరామమూర్తి
* ఫోటోగ్రఫీ: లక్ష్మణ్ గోరే, పుష్పాల గోపీకృష్ణ
* నిర్మత : యస్. రమానంద్
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయనిర్మల
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అంతం_కాదిది_ఆరంభం" నుండి వెలికితీశారు