44,074
edits
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
(4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1) |
||
[[దస్త్రం:Dr.Rajkumar (Kanndada actor).jpg|thumb|288x288px|రాజకుమార్ (కన్నడ చలన చిత్రరంగం యాక్టర్)|alt=]]
'''కన్నడ సినిమా రంగం''', భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా అంటారు.<ref>{{Cite web|url=https://starofmysore.com/namma-young-stars-poornachandra/|title=Namma Young Stars: POORNACHANDRA|date=2017-04-30|website=Star of Mysore|language=en-US|access-date=2020-07-18|archive-url=https://web.archive.org/web/20200718182542/https://starofmysore.com/namma-young-stars-poornachandra/|archive-date=2020-07-18|url-status=dead}}</ref>ఇది కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే కన్నడ భాషలో చలన చిత్రాలకు నిర్మాణానికి అంకితమైన భారతీయ సినిమా విభాగం.<ref name=":0">{{Cite web|url=https://www.bangalorean.com/latest-kannada-movies/|title=#Latest-Kannada-Movies {{!}} Bangalorean #Latest-Kannada-Movies#new-film|website=Bangalorean|language=en-US|access-date=2020-07-18|archive-url=https://web.archive.org/web/20200718144341/https://www.bangalorean.com/latest-kannada-movies/|archive-date=2020-07-18|url-status=dead}}</ref> [[కర్ణాటక]]లోని [[బెంగళూరు|బెంగళూరు ప్రధాన]] కేంద్రంగా ఈ [[కన్నడం|కన్నడ]] సినిమాలు నిర్మాణం జరుగుతోంది.1934 సంవత్సరంలో వై.వి.రావు దర్శకత్వం వహించిన " [[సతీ సులోచన|సతీసులోచన]] " కన్నడ భాషలో మొదటి చలన చిత్రం.<ref name=":0" />ఇది సుబ్బయ్య నాయుడు నటించిన మొదటి చిత్రం. పూర్వపు మైసూర్ రాజ్యంలో ప్రదర్శించబడిన మొదటి చలన చిత్రం.ఈ చిత్రాన్ని చమన్లాల్ దూంగాజీ నిర్మించాడు.అతను 1932 లో బెంగళూరులో సౌత్ ఇండియా మూవిటోన్ స్థాపించాడు. 2017 నాటికి సంవత్సరానికి దాదాపు 190 సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. <ref name=":0" /> కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, [[అమెరికా]],[[ఆస్ట్రేలియా]],[[జెర్మనీ]],[[లండన్]] వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల అవుతుంటాయి.<ref>[http://www.filmfed.org/singlescreen.html "Statewise number of single screens"] {{Webarchive|url=https://web.archive.org/web/20140912002530/http://filmfed.org/singlescreen.html |date=2014-09-12 }}. chitraloka.com (1913-05-03).</ref><ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/140603/entertainment-sandalwood/article/kannada-movies-getting-hugely-popular-overseas|title=Kannada movies getting hugely popular overseas|last=sukumar|first=sneha k|date=2014-06-04|website=Deccan Chronicle|language=en|access-date=2020-07-18}}</ref>
కన్నడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందటానికి ప్రంచంలోని కన్నడ వ్యక్తులు అందరూ చురుకుగా పాల్గొన్నారు.1929 - 1934 మధ్య కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమ చాలా కష్టాలు ఎదుర్కొంది. కన్నడంలో ప్రారంభంలో తీసిన చిత్రాలు పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చింది. నిశ్శబ్ద, టాకీ చిత్రాలను ప్రేక్షకులకు ప్రదర్శించడానికి సినిమా థియేటర్లు సరిగా లేవు.1941 తరువాత కొన్ని ఎదురుదెబ్బల నుండి కోలుకుంది.[[భారత దేశం|భారతదేశానికి]] [[స్వాతంత్ర్యం]] లభించిన తరువాత సుమారు 24 సినిమాలు కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా నిర్మించబడ్డాయి.1950 వ దశకంలో, వాణిజ్య కళా చిత్రాల ఉత్పత్తి కోణం నుండి ఎటువంటి గుర్తింపు పొందలేదు.1971 - 1980 సమయంలో నూతన పంథాలో అనేక ఆర్ట్ ఫిల్ములు నిర్మించబడ్డాయి.1970 ల దశాబ్దంలో ఉత్పత్తి చేయబడింది సుమారు 138 కన్నడ చిత్రాలు నిర్మించబడ్దాయి.1980 ల దశాబ్దంలో వాణిజ్య కన్నడ చిత్రాల పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసింది.కన్నడ చిత్ర పరిశ్రమలో 1991 నుండి 2000 మధ్య కాలంలో ప్రపంచస్థాయిలో గొప్ప ఆర్థిక మార్పులు సాధించింది.రీ-మేక్ సాంకేతికత ఆధారంగా తయారైన కన్నడ వాణిజ్య చిత్రాలు చాలా ఉన్నాయి.కొత్త మిలీనియంలో కన్నడ చిత్రం పరిశ్రమ అద్భుతంగా పెరిగింది.ప్రతి సంవత్సరం 80 నుండి 100 సినిమాలు తీస్తున్నారు.కన్నడ చిత్ర పరిశ్రమ జాతీయ, అంతర్జాతీయ చలన చిత్ర మార్గాల్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది.<ref>{{Cite web |url=https://core.ac.uk/download/pdf/35349285.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-07-18 |archive-url=https://web.archive.org/web/20200718110823/https://core.ac.uk/download/pdf/35349285.pdf |archive-date=2020-07-18 |url-status=dead }}</ref>
== కన్నడ చిత్రరంగం తక్కువ తెలిసిన కొన్ని వాస్తవాలు ==
* మల్టీప్లెక్సులో ఏడాది పాటు ప్రదర్శించిన భారతీయ చిత్రం ముంగారు మేల్.
* ప్రముఖ గాయని [[ఎం.ఎస్. సుబ్బులక్ష్మి|ఎం.ఎస్ సుబ్బలక్ష్మి]] ‘కృష్ణ సుధామా’ అనే చిత్రంలో ఒక పాత్ర పోషించింది.
* కర్ణాటక మొదటి థియేటర్ "పారామౌంట్", తరువాత దీనిని "పరిమల టాకీస్" (సిటీ మార్కెట్) గా మార్చారు.<ref>{{Cite web|url=https://metrosaga.com/22-lesser-known-facts-about-kannada-film-industry/|title=22 Lesser Known Facts about Kannada Film Industry you probably have no idea about|last=Shrinag|date=2017-09-07|website=MetroSaga|language=en-US|access-date=2020-07-18|archive-url=https://web.archive.org/web/20180218223214/https://metrosaga.com/22-lesser-known-facts-about-kannada-film-industry/|archive-date=2018-02-18|url-status=dead}}</ref>
== మూలాలు ==
|