తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చి ఇప్పుడు తెలుగు భాషను కనుమరుగు చేయాలన్న ప్రయత్నం మన నాయకులది
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి ఈ భాషలన్నింటికి మూలం సంస్కృతం.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
[[ఆంధ్ర]], [[తెలంగాణ]] రాష్ట్రాల [[అధికార భాష]] '''తెలుగు'''. [[భారత దేశం]]లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 9 కోట్ల (2020) జనాభాతో <ref name="censusindia.gov.in">[http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm Abstract of speakers' strength of languages and mother tongues – 2020], Census of India, 2020</ref> ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో [[హిందీ]] తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9.7 కోట్ల మందికి మాతృభాషగా ఉంది.<ref>[http://www.ethnologue.com/statistics/size ఎథ్నోలాగ్ లో తెలుగు గణాంకాలు]</ref> అతి ప్రాచీన దేశ భాషలలో [[సంస్కృతము]] [[తమిళ భాష|తమిళము]]తో పాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది. ప్రస్తుతం ఈ తెలుగు భాషను కనుమరుగు చేేయాలన్న ప్రయత్నం మన నాయకులది.
 
వనీసుకు చెందిన వర్తకుడు [[నికొలో డా కాంటి]] భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును' '''[[ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌]]'''' గా వ్యవహరించారు.'''<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/when-foreigners-fell-in-love-with-telugu-language/article4227784.ece తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా వ్యవహరించిన నికొలో డా కాంటి]</ref>''' కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. కన్నడ అక్షరమాల [[తెలుగు భాష]] లిపిని పోలియుంటుంది. కన్నడ భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా తెలుగు భాషను పోలియుంటాయి. ఈ భాషలన్నింటికి మూలం సంస్క్రతం.
 
==తెలుగు – ఒక అవలోకనం==
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు