భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
తర్జుమా
పంక్తి 31:
}}</ref> [[బీ.ఆర్. అంబేద్కర్]] ఛైర్మన్ గా ఎన్నికైనాడు, [[జవహర్ లాల్ నెహ్రూ]], [[సర్దార్ వల్లభాయి పటేల్]] లు, కమిటీలకు, ఉప-కమిటీలకు బాధ్యతాయుత పదవులను అలంకరించారు. [[10 డిసెంబరు]] [[1948]] న ఈ కమిటీ ఏర్పడినపుడే, [[ఐక్యరాజ్య సమితి]] జనరల్ అసెంబ్లీ కూడా [[సార్వత్రిక మానవహక్కుల ప్రకటన]] చేయడం విశేషం.
 
== ప్రాముఖ్యత మరియు characteristicsలక్షణాలు ==
ప్రాధమిక హక్కులు, పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకొనుటకు, మరియు బాధ్యతగలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ఇక్కడ ప్రభుత్వమనగా, భారతదేశంలో అధికారంగల అన్ని అంగాలు. వీటిలో [[భారత ప్రభుత్వము]], [[పార్లమెంటు]], భారతదేశంలోని రాష్ట్రాలూ, రాష్ట్రాలలో గల, జిల్లాపరిషత్తులూ, కార్పొరేషన్లు, నగరపాలికలు, పంచాయతీలు, గ్రామపంచాయతీలు వగైరా.