ఉగాది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
ఉగస్య ఆది అనేదే '''ఉగాది'''. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు.  వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవత్సరాది. ఉగాది  - వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.
 
ఆర్.యస్.యస్. సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి. ఇతర ఐదు పండుగలు [[హిందూ సామ్రాజ్య దినోత్సవం]], [[మకర సంక్రాంతి]], [[సంక్రాంతి]], [[గురుపౌర్ణమి|గురుపూర్ణిమ]], [[రాఖీ పౌర్ణమి|రక్షాబంధన్ మహోత్సవ్]] గా ఉన్నాయి.<ref>{{Cite web|url=https://national.janamtv.com/june-4-hindu-samrajya-diwas-or-hindu-empire-day-24182/|title=June 4- Hindu Samrajya Diwas or Hindu Empire Day|date=2020-06-04|website=Janam TV National|language=en-US|access-date=2020-08-02}}</ref>
 
== ఉగాది పుట్టుపూర్వోత్తరాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉగాది" నుండి వెలికితీశారు