నిమ్మగడ్డి: కూర్పుల మధ్య తేడాలు

మొలక-వృక్షశాస్రం మూస తొలగించాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 35:
 
== నిమ్మగడ్డి ఉపయోగాలు ==
నిమ్మగడ్డి ద్వారా తయారైన టీ త్రాగటంవలన జీర్ణ క్రియ వేగవంతం చేస్తుంది.భావోద్వేగాలను నియంత్రించి ఒత్తిడినిట్టే దూరం చేస్తుంది.లెమన్ గ్రాస్ టీ త్రాగటంవలన ఆరోగ్యపరంగా చూస్తే శరీరంలోని చెడు రసాయనాలు, మలినాలు తొలగిపోతాయని తెలుస్తుంది.దీనికున్న నిమ్మసువాసనే అందుక్కారణం. అందుకే అప్పుడప్పుడు భోజనానికి ముందు లేదా తర్వాతైనా కొద్దిగా నిమ్మగడ్డి టీ తాగడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. చాలా స్పాల్లో నిమ్మగడ్డి టీ వెల్‌కమ్‌ డ్రింక్‌గా ఇస్తారు.నిమ్మగడ్డిని సన్నగా తురిమి రోజూ తీసుకునే వంటకాలపై చల్లుకుని తినవచ్చు. నిమ్మగడ్డి పొడి, కొబ్బరిపాలు చక్కని కాంబినేషన్‌. చేపలు, చికెన్‌ తదితర వంటకాల్లో కొబ్బరిపాలతో పాటు నిమ్మగడ్డిని కూడా చేర్చవచ్చు. వేపుళ్లు కూరలు, పప్పులు, సలాడ్స్‌…పచ్చళ్లు ఇలా ఎలాంటి వంటకంలోనైనా నిమ్మగడ్డిని వాడవచ్చు.<ref name=":1">{{Cite web|url=https://www.vaartha.com/specials/women/నిమ్మగడ్డిలో-పోషకాలెన్న/|title=Vaartha Online Edition|date=2016-06-01|website=Vaartha|language=en-US|access-date=2020-07-04|archive-url=https://web.archive.org/web/20200704041804/https://www.vaartha.com/specials/women/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%97%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B7%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8/|archive-date=2020-07-04|url-status=dead}}</ref>
 
== నిమ్మగడ్డి, నిమ్మనూనె వలన నష్టాలు ==
"https://te.wikipedia.org/wiki/నిమ్మగడ్డి" నుండి వెలికితీశారు