తల్లివేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Root Systems.svg|thumb|రెండు రకాల తల్లివేరు]]
[[File:Dandelion Blackwell 0136.jpg|thumb|A [[dandelion]] taproot, shown with the plant.]]
[[File:Carrots_of_many_colors.jpg|thumb|Theక్యారెట్ taproot of [[carrot]]s.తల్లివేరు]]
'''తల్లివేరు''' ను ఆంగ్లంలో టాప్ రూట్ అంటారు. [[గింజ]] అంకురింపగనే, [[మొలక]]ను చలనము లేక స్థిరముగ నిలువబెట్టుటకును, ఆహార పదార్థములను సేకరించుకొనుటకు [[వేరు]] భూమిలోనికి పోవుచున్నది. ఎన్ని వంకరలుగ విత్తును పాతిపెట్టినను వేరు పైకి వచ్చుటలేదు. ఇది దాని నైజము. అటు భూమిలోనికి పోయి పెరుగుచున్న వేరు నుండి శాఖోపశాఖలుగ కొన్ని వేరులు పుట్టుచున్నవి. ఆ మొదటి పెద్ద వేరునకు '''తల్లివేరు''' అని పేరు. శాఖవేరులను పిల్లవేర్లు అంటారు. [[వరి]], ఈత మొక్క, [[జొన్న]], [[గడ్డి]] మొదలగువానికి చిన్నప్పుడే తల్లివేరు చచ్చిపోయి, దాని మొదలున సన్నని వేరులు చాలా పుడతాయి, ఇటువంటి వాటిని నారవేరులంటారు.
 
'''తల్లివేరు''' ను ఆంగ్లంలో టాప్ రూట్ అంటారు. [[గింజ]] అంకురింపగనేరాగానే, [[మొలక]]ను చలనముస్థిరంగా లేక స్థిరముగ నిలువబెట్టుటకునునిలబెట్టడానికి, ఆహార పదార్థములనుపదార్థాలను సేకరించుకొనుటకుసేకరించుకొనడానికి [[వేరు]] భూమిలోనికి పోవుచున్నదిపోతుంది. విత్తనాన్ని ఎన్ని వంకరలుగవంకరలుగా విత్తునుపాతిపెట్టినా పాతిపెట్టిననుకూడా వేరు పైకివేరుపైకి వచ్చుటలేదురాదు. ఇది దాని నైజమునైజం. అటు భూమిలోనికిభూమిలోపలికి పోయి పెరుగుచున్న వేరు నుండి శాఖోపశాఖలుగశాఖోపశాఖలుగా కొన్నిమరికొన్ని వేరులు పుట్టుచున్నవిపుట్టుకొస్తున్నాయి. ఆ మొదటి పెద్ద వేరునకువేరును '''తల్లివేరు''' అని పేరుఅంటారు. శాఖవేరులనుశాఖవేరును పిల్లవేర్లుపిల్లవేరు అంటారు. [[వరి]], ఈత మొక్క, [[జొన్న]], [[గడ్డి]] మొదలగువానికిమొదలగువాటికి చిన్నప్పుడే తల్లివేరు చచ్చిపోయి, దాని మొదలున సన్నని వేరులు చాలా పుడతాయి, ఇటువంటి వాటిని నారవేరులంటారు.
 
== మూలాలు ==
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
 
{{wiktionary}}
 
{{వృక్ష శాస్త్రము}}{{మొలక-వృక్షశాస్త్రం}}
"https://te.wikipedia.org/wiki/తల్లివేరు" నుండి వెలికితీశారు