తల్లివేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
'''తల్లివేరు''' ను ఆంగ్లంలో టాప్ రూట్ అంటారు. [[గింజ]] రాగానే, [[మొలక]]ను స్థిరంగా నిలబెట్టడానికి, ఆహార పదార్థాలను సేకరించుకొనడానికి [[వేరు]] భూమిలోనికి పోతుంది. విత్తనాన్ని ఎన్ని వంకరలుగా పాతిపెట్టినా కూడా వేరుపైకి రాదు. ఇది దాని నైజం. అటు భూమిలోపలికి పోయి పెరుగుచున్న వేరు నుండి శాఖోపశాఖలుగా మరికొన్ని వేరులు పుట్టుకొస్తున్నాయి. ఆ మొదటి పెద్ద వేరును '''తల్లివేరు''' అని అంటారు. శాఖవేరును పిల్లవేరు అంటారు. [[వరి]], ఈత మొక్క, [[జొన్న]], [[గడ్డి]] మొదలగువాటికి చిన్నప్పుడే తల్లివేరు చచ్చిపోయి, దాని మొదలున సన్నని వేరులు చాలా పుడతాయి, ఇటువంటి వాటిని నారవేరులంటారు.
 
== చిత్రమాలిక ==
<center>
<gallery widths="200">
File:Karotoj.jpg|క్యారెట్ తల్లివేరు
file:Buckeye6.jpg|చెట్టు తల్లివేరుA tree taproot
file:Plant taproots.jpg|తల్లివేరు
</gallery>
</center>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తల్లివేరు" నుండి వెలికితీశారు