తల్లివేరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==వివరణ ==
పుష్పించే మొక్కల (ఆంజియోస్పెర్మ్స్) రెండు విభాగాలలో ఒకటైన [[ద్విదళబీజాలు]], తల్లివేరుతో ప్రారంభమవుతాయి.<ref name="Mauseth2009">{{cite book|author=James D. Mauseth |title=Botany: an introduction to plant biology|url=https://books.google.com/books?id=xPLGdYW9t5kC&pg=PA145|accessdate=2 August 2020|year=2009|publisher=Jones & Bartlett Learning|isbn=978-0-7637-5345-0|pages=145–}}</ref> ఇది విత్తనం పెరిగే ప్రాంతం నుండి ఏర్పడే ఒక ప్రధాన వేరు. తల్లివేరు జీవితమంతా స్థిరంగా ఉంటూ, తరచుగా మొక్కల అభివృద్ధిలో దోహదపడుతుంది.<ref name="Mauseth2009"/><ref name="BergBerg2007">{{cite book|author1=Linda Berg|author2=Linda R. Berg|title=Introductory Botany: Plants, People, and the Environment|url=https://books.google.com/books?id=I71WWH9ZmfsC&pg=PA112|accessdate=2 August 2020|date=23 March 2007|publisher=Cengage Learning|isbn=978-0-534-46669-5|pages=112–}}</ref>
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/తల్లివేరు" నుండి వెలికితీశారు