తల్లివేరు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసాన్ని విస్తరించి మొలక మూస తొలగించాను
పంక్తి 2:
[[File:Dandelion Blackwell 0136.jpg|thumb|A [[dandelion]] taproot, shown with the plant.]]
 
'''తల్లివేరు''' [[మొక్క]]కు గానీ, [[చెట్టు]]కు గానీ ఉండే ప్రధానమైన పెద్ద వేరు. ను ఆంగ్లంలో టాప్ రూట్ అంటారు. [[గింజ]] రాగానే, [[మొలక]]ను స్థిరంగా నిలబెట్టడానికి, ఆహార పదార్థాలను సేకరించుకొనడానికి [[వేరు]] భూమిలోనికి పోతుంది. విత్తనాన్ని ఎన్ని వంకరలుగా పాతిపెట్టినా కూడా వేరుపైకి రాదు. ఇది దాని నైజం. అటు భూమిలోపలికి పోయి పెరుగుచున్న వేరు నుండి శాఖోపశాఖలుగా మరికొన్ని వేరులు పుట్టుకొస్తున్నాయి. ఆ మొదటి పెద్ద వేరును '''తల్లివేరు''' అని అంటారు.<ref>{{cite web|url=http://www.hcs.ohio-state.edu/mg/manual/botany.htm|title=Botany Manual|publisher=Ohio State University|archiveurl=https://web.archive.org/web/20040806065528/http://www.hcs.ohio-state.edu/mg/manual/botany.htm|archivedate=2004-08-06}}</ref> శాఖవేరును పిల్లవేరు అంటారు. [[వరి]], ఈత మొక్క, [[జొన్న]], [[గడ్డి]] మొదలగువాటికి చిన్నప్పుడే తల్లివేరు చచ్చిపోయి, దాని మొదలున సన్నని వేరులు చాలా పుడతాయి, ఇటువంటి వాటిని నారవేరులంటారు.
 
==వివరణ ==
పంక్తి 51:
{{wiktionary}}
 
{{వృక్ష శాస్త్రము}}{{మొలక-వృక్షశాస్త్రం}}
[[వర్గం:వేర్లు]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/తల్లివేరు" నుండి వెలికితీశారు