వేమూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి lead విస్తరించాను
ట్యాగు: 2017 source edit
చి వికీ శైలి ప్రకారం సవరణలు
పంక్తి 22:
'''వేమూరి వేంకటేశ్వరరావు''' వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశాడు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందాడు.
==జీవిత విశేషాలు==
వేమూరి వేంకటేశ్వరరావు [[విశాఖపట్నం జిల్లా|విశాఖ జిల్లా]], [[చోడవరం]] లో వేమూరి సోమేశ్వరరావు, తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించాడు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[తుని]] లో పెరిగాడు.<ref>{{Cite web |url=http://www.maganti.org/videofiles/sahityam/drvemuri/lowbandwidth.html |title=ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు గారితో ముఖాముఖి |website=maganti.org |access-date=2015-08-09 |archive-url=https://web.archive.org/web/20160304222604/http://www.maganti.org/videofiles/sahityam/drvemuri/lowbandwidth.html |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> ప్రాథమిక,ఉన్నత విద్యను తుని ఉన్నతపాఠశాలలో పూర్తిచేసి, 1952-54లో [[మచిలీపట్నం|బందరు]] లో గల [[హిందూ కళాశాల (బందరు)|హిందూ కళాశాలకళాశాలనందు]] లో 1952-54 లో ఇంటర్మీడియట్ చదివాడు. 1954-58లో [[కాకినాడ]]లోని ఇంజనీరింగు కళాశాలలో బి.ఇ ని పూర్తిచేసాడు. తరువాత ఆయన [[మిషిగన్|మిచిగన్]] లోని " [[డిట్రోయిట్ విశ్వవిద్యాలయం]] " లో [[ఎం.ఎస్]] పట్టాను పొందాడు. 1968లో [[లాస్ ఏంజిల్స్]] లోని [[కాలిఫోర్నియా]] విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేసాడు. భారతదేశంలో నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్, భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్ లలో ఉద్యోగాలను చేసాడు.
 
==విజ్ఞాన శాస్త్ర రచయితగా ==
ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తుడు. ఈయనఇతను [[1967]] ప్రాంతాలలో కంప్యూటర్ల మీద మొట్టమొదటి [[తెలుగు]] పుస్తకం రాశాడు{{fact}}. ఇది తెలుగుభాషాపత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు ధారావాహికగా ప్రచురించబడింది. తరువాత ఈయన

== తెలుగులో రచించిన పుస్తకాలపుస్తకాలు జాబితా: ==
* [[జీవరహస్యం]] (ప్రాణం లేని జడ పదార్థం నుండి జీవి ఎలా పుట్టిందో చెప్పే కథ),
* [[రసగంధాయ రసాయనం]] (ఇంటింటా, వంటింటా వాడే సాధారణ పదార్ధాల వెనుక ఉన్న రసాయన శాస్త్రం),
Line 43 ⟶ 45:
* [[ఒకటి, రెండు, మూడు,..., అనంతం]], కినిగె ప్రచురణ, 2019.
 
ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్ని ఈయనపదజాలాన్నిఇతను ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు, తెలుగు-ఆంగ్లం నిఘంటువు, పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) [[నిఘంటువు]]ని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. మెరుగుపరచిన ఈ నిఘంటువులను వికీబుక్స్ లో చూడవచ్చు.([[b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]], [[b:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]).
 
బర్‌క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం నెలకొల్పడానికి 2006 నుండి నిధులు సేకరిస్తున్నాడు. తెలుగు పాఠాల బోధన 2007లో మొదలయింది. ఇప్పటికి (అనగా 2017 కి) శాశ్వత నిధిలో దరిదాపు $500,000 నిల్వ ఉన్నాయి.
 
ఈయనఇతను ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడిపేడు (2000-2010 వరకు). పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.
 
 
==పురస్కారాలు==
* పబ్లిక్ సర్వీస్ అవార్డు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్
* Public Service Award, University of California, Davis
* వంశీ పురస్కారం: త్రిపురనేని గోపీచంద్ అవార్డ్, 2 జూలై 2004, చికాగో (సప్న, సిరి ఫౌండేషన్), అమెరికా
* కొలరావి పురస్కారం, వికీపీడియా, 2013
* TANAతానా Achievementఅచీవ్‌మెంట్ Awardఅవార్డు, 2013, సేన్ హొసే, కేలిఫోర్నియా, అమెరికా
* జీవిత సాఫల్య పురస్కారం, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, 2014, హ్యూస్టన్, టెక్సస్, అమెరికా
* 11 వ రాధికా సాహితీ అవార్డు, 2019, ప్లెజంటన్, కేలిఫోర్నియా, అమెరికా
 
==వంశ వృక్షం==
వేమూరి భగీరథ భొట్లు --> చల్లయ్య --> బుచ్చన్న --> చల్లయ్య --> భగవాన్లు --> లక్ష్మీనారాయణ & రేగులగడ్డ అప్పలనరసమ్మ --> సోమేశ్వరరావు (1 Dec 1898 - 30 Nov 1984) & తెన్నేటి సీతారామమ్మ (8 Sep 1905 - ??) --> వేంకటేశ్వరరావు (17 Jan 1938) & గొల్లపూడి ఉమ --> సీత, సునీల్‌సునీల్ (23 June 1969) & లక్ష్మి --> {అర్జున్‌( 20 Aug 2007), విద్య (22 Feb 2009)}, మైథిలి --> రోహాన్ బ్రోడీ (బుజ్జి) (29 జూన్ 2019)
 
==మూలాలు==