"శుక్రవారం" కూర్పుల మధ్య తేడాలు

చి
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
[[దస్త్రం:PIA23791-Venus in real color -RealAndEnhancedContrastViews-20200608 PIA23791(cropped1).jpg|thumb|250x250px|శుక్రుడు ప్రతిరూపం]]
'''శుక్రవారం''' (Friday) అనేది వారంలో ఆరవ [[రోజు]].<ref>{{Cite web|url=http://iymc.org/calendarnames.html|title=Quaker Calendar Names, Iowa Yearly Meeting (Conservative)|website=iymc.org|access-date=2020-07-25}}</ref> ఇది [[గురువారం|గురువారంనకు]], [[శనివారం|శనివారంనకు]] మధ్యలో ఉంటుంది.భారత పురాణాలలోని శుక్రదేవుని పేరుమీదుగా ఇది శుక్రవారం అని పిలువబడుతుంది. శుక్రవారాన్ని చాలామంది శుభదినంగా భావిస్తారు.శుక్రవారం [[ముస్లిం|ముస్లింలకు]] శుభదినంగా భావిస్తారు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20091013163801/http://www.usc.edu/schools/college/crcc/engagement/resources/texts/muslim/hadith/bukhari/013.sbt.html|title=CRCC: Center For Muslim-Jewish Engagement: Resources: Religious Texts|date=2009-10-13|website=web.archive.org|access-date=2020-07-25}}</ref> క్రిష్టియన్లుకు ఈష్టర్ పండగకు ముందు వచ్చే శుక్రవారంనాడు ప్రత్యేక ప్రార్థనా రోజుగా [[గుడ్ ఫ్రైడే]] అనే పేరుతో పండగను ఘనంగా జరుపుకుంటారు.<ref>{{Cite web|url=http://www.eastergoodfriday.com/significance-of-good-friday.html|title=Significance Good Friday - Eastergoodfriday.com|website=www.eastergoodfriday.com|access-date=2020-07-25}}</ref> ఈ రోజున కొత్తపనులు ప్రారంభిస్తారు. [[తెలుగు చలన చిత్రసీమ|తెలుగు చలన చిత్రసీమలో]] ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఎనలేనిది, ఎందుకంటే చాలావరకు కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, విడుదలలు శుక్రవారం రోజునే జరుగుతాయి.తెలుగువారికి (ముఖ్యంగా మహిళలకు) మంగళకరమైన [[శ్రావణ శుక్రవారం]] రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.
 
19

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3005255" నుండి వెలికితీశారు