కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 60:
 
==ప్రజాదరణ పొందిన గీతాలు==
శ్రీ సంగీతాన్ని అందించిన సినిమాల్లో మనీ చిత్రంలోని ''భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్''..., ''వారెవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసూ''... గీతాలు బాగా ఆదరణ పొందాయి. [[సింధూరం]] చిత్రంలో ''అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా'', ''హాయ్‌రే హాయ్ జాం పండురోయ్‌ తోపాటు''.. ''ఐయామ్ వెరీ గుడ్‌గాళ్'' (లిటిల్ సోల్జర్స్), ''ఓం నమామి అందమా'', ''ఇంటికెళ్దాం పదవయ్యో'' ( ఆవిడా మా ఆవిడే), ''చికుబుక్ పోరి'' (అంజి), ''నా హృదయంలో నిదురించే చెలి'' (నా హృదయంలో నిదురించే చెలి) గీతాలు ప్రజాదరణ పొందాయి. గాయకుడిగా [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో రూపొందిన [[చక్రం (సినిమా)|చక్రం]] చిత్రంలో ఆయన పాడిన [[''జగమంత కుటుంబం నాది'',ఈ చిత్రానికి [[శ్రీ (సంగీత దర్శకులు)|శ్రీ]], సంగీతం అందించాడు.<ref name="సంగీత దర్శకుడి శ్రీ జయంతి">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=సంగీత దర్శకుడి శ్రీ జయంతి |url=https://andhrajyothy.com/telugunews/abnarchievestorys-151547 |accessdate=2 August 2020 |work=andhrajyothy.com |date=13 September 2015 |archiveurl=https://web.archive.org/web/20200802153952/https://andhrajyothy.com/telugunews/abnarchievestorys-151547 |archivedate=2 August 2020}}</ref> [[ఖడ్గం (సినిమా)|ఖడ్గం]] సినిమాలో ''సత్యంపలికే హరిచంద్రులం'' అనే పాటలు ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టాయి.
 
==శ్రీ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==