అన్న (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 13:
 
== కథ ==
రాజశేఖర్ ఉపాధి వెతుక్కుంటూ పల్లెటూరు నుంచి తమ్ముడిని తీసుకుని ముంబై వెళతాడు. అక్కడ కొంతమందినిజాయితీ గల ఒక లాయరు, ఆయన ఇద్దరు కుమార్తెల సహాయంతో ఆటోబ్రతుకు దెరువు కోసంఆటో డ్రైవర్ గా కుదురుకుంటాడు. పల్లెటూరి పద్ధతులు మార్చుకుని నగర జీవనం మొదలు పెడతారు. తమ్ముడిని కూడా బడిలో చేరుస్తాడు.<ref>{{Cite web|url=https://www.thetelugufilmnagar.com/movie/anna-2/|title=Anna(rajashekar)|last=Tfn|first=Team|website=Telugu Filmnagar|language=en-US|access-date=2020-07-30}}</ref>
 
నగరంలో రెండు ముఠాలు ఆధిపత్యం కోసం పోరాడుతుంటాయి. ఒక అవినీతిపరుడైన మంత్రి తన మనుగడ కోసం ఇద్దరి ముఠాలను పెంచి పోషిస్తూ నగరంలో అల్లర్లు రేపుతుంటాడు. ఒక ముఠావారు తనకు సహాయం చేసిన లాయరును చంపేస్తారు. అది రాజశేఖర్ తమ్ముడు చూసి అన్నకు చెబుతాడు. ఆ సంగతి తెలుసుకున్న ముఠా ఆ చిన్నపిల్లవాణ్ణి కూడా హత్య చేస్తారు. రాజశేఖర్ ఆ ముఠా వాళ్ళపై పగతీర్చుకుని ఒక నిజాయితీ పరుడైన పోలీసు అధికారి సహాయంతో ఒక నాయకుడిగా ఎదుగుతాడు. అందరూ అతన్ని అన్న అని పిలుస్తుంటారు. గౌతమిని పెళ్ళి చేసుకుంటాడు. ఒక బిడ్డ కలుగుతాడు. అతనికి తన తమ్ముడి పేరే పెడతాడు. గౌతమి ఒక వైపు అనుక్షణం భయంతీ బ్రతుకుతూ భర్తను ఆ గొడవలన్నింటి నుంచి బయటపడమని చెబుతూ ఉంటుంది. రాజశేఖర్ ఆ పరిస్థితులను చక్కదిద్దుకుని తన కుటుంబంతో సంతోషంగా ఎలా ఉన్నాడన్నది మిగతా కథ.<ref>{{Cite web|url=https://www.thetelugufilmnagar.com/movie/anna-2/|title=Anna(rajashekar)|last=Tfn|first=Team|website=Telugu Filmnagar|language=en-US|access-date=2020-07-30}}</ref>
 
== తారాగణం ==
Line 31 ⟶ 33:
 
[[వర్గం:1994 తెలుగు సినిమాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/అన్న_(సినిమా)" నుండి వెలికితీశారు