తాతయ్య ప్రేమలీలలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 9:
starring = [[నూతన్ ప్రసాద్ ]],<br>[[చిరంజీవి]],<br>[[దీప]],<br>[[సీమ (నటి)|సీమ]]|
}}
'''తాతయ్య ప్రేమలీలలు''' [[చిరంజీవి]], నూతన్ ప్రసాద్ నటించిన [[తెలుగు]] చిత్రం. <ref>{{వెబ్ మూలము|url=http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html|title=Chiranjeevi movie list - Telugu Cinema hero}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html|title=Chiranjeevi Filmography}}</ref> ఇది 1980 లో విడుదలైంది. [[మల్లెమాల సుందర రామిరెడ్డి|ఎం ఎస్ రెడ్డి]] నిర్మించిన ఈ సినిమాకు [[బి. వి. ప్రసాద్|బి.వి. ప్రసాద్]] దర్శకుడు, [[రాజన్ - నాగేంద్ర|రాజన్ నాగేంద్ర]] సంగీత దర్శకులు.
 
== కథ ==
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
[[నూతన్ ప్రసాద్]] ఒక ధనవంతుడు. అతని కుమారుడు తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకుని, అత్యాధునిక ఆధునిక సంస్కృతిలో పెరిగే తన పిల్లలతో ([[చిరంజీవి]], [[ఉన్ని మేరీ|దీప]]) బొంబాయిలో స్థిరపడతాడు. భార్గవ్ (చిరంజీవి) కు, అతని మరదలు [[గీత (నటి)|గీత]]<nowiki/>కూ (వారి గ్రామంలో ఉంటుంది) పెళ్ళి చెయ్యాలని నూతన్ ప్రసాద్ కోరుకుంటాడు. పెళ్ళి ప్రతిపాదనతో అతను బొంబాయి వెళ్తాడు. భార్గవ్ ఓ పల్లెటూరి పిల్లను పెళ్ళి చేసుకునే మానసిక స్థితిలో లేడనీ, అతను ఇప్పటికే సీమ అనే అమ్మాయి వలలో చిక్కుకున్నాడనీ అతడు తెలుసుకుంటాడు. సీమ ఒక అవకాశవాది అని కూడా తెలుసుకుంటాడు. నూతన్ ప్రసాద్ ధనవంతుడైన వృద్ధుడిగా నటించి సీమాతో రొమాన్స్ చేస్తాడు.
 
ధనాశ గల సీమా ఆ వృద్ధుడిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. భార్గవ్‌ను వదిలివేస్తుంది. సీమా నిజమైన తత్వమేమిటో తెలుసుకున్న భార్గవ్, గీతను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.chiranjeeviblog.com/reviews/movie-review/thathayya-premaleelalu.html|title=Thathayya Premaleelalu}}</ref>
{{మొలక-తెలుగు సినిమా}}
 
== నటీనటులు ==
 
* [[చిరంజీవి]] . . . . భార్గవ్
* [[గీత (నటి)|గీత]] . . . . గీతా
* [[నూతన్ ప్రసాద్]]
* [[ఉన్ని మేరీ|దీపా]]
* [[సీమ (నటి)|సీమా]]
* [[కైకాల సత్యనారాయణ]]
 
== పాటలు ==
 
* వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం <ref>{{Cite web|url=https://www.atoztelugulyrics.in/thathayya-premaleelalu-1980/|title=తాతయ్య ప్రేమలీలలు|last=|first=|date=|website=తెలుగు లిరిక్స్|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-08-03}}</ref>
 
== మూలాలు ==
<references />
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/తాతయ్య_ప్రేమలీలలు" నుండి వెలికితీశారు