బంతిపువ్వు: కూర్పుల మధ్య తేడాలు

130 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(సవరణ)
దిద్దుబాటు సారాంశం లేదు
 
'''బంతిపువ్వు''' (Tagetes) . బంతి పువ్వు మెక్సికో , దక్షిణ అమెరికా, భారత్ లలో పంట గా వేస్తారు. ఇవి బంగారు , పసుపుపచ్చ , నారింజ రంగులలో లభ్యమవుతుంది <ref>{{Cite web|url=https://www.cabi.org/isc/datasheet/52641|title=Tagetes erecta|last=|first=|date=27-07-2020|website=Cabi.org|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>. బంతి పూవులును భారత దేశములో పూజలలో, పెళ్లిళ్లలో అలంకరణ చేస్తారు.బంతి పువ్వు వాణిజ్య పంట. బంతి పువ్వును ఆధారం గా చేసుకొని ఆచార్య ఆత్రేయ తెలుగులో మూగ మనసులు చిత్రములో " ముద్దా బంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు " అనే పాటను వ్రాశారు <ref>{{Cite web|url=https://www.google.com/search?rlz=1C1CHBD_enIN905IN905&source=univ&tbm=isch&q=1964+telugu+films&sa=X&ved=2ahUKEwjJkonKue3qAhUUxTgGHWY-AfoQsAR6BAgKEAE&biw=1366&bih=625|title=1964 telugu films - Google Search|website=www.google.com|access-date=2020-07-27}}</ref>.ప్రపంచ దేశాలలో గాక మన దేశం లో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్,పశ్చిమ బెంగాల్ , సిక్కిం, మధ్య ప్రదేశ్ , గుజరాత్ వివిధ రాష్ట్రములో లలో పండిస్తారు <ref>{{Cite web|url=http://apeda.in/agriexchange/India%20Production/India_Productions.aspx?hscode=1033|title=India production of Marigold|website=apeda.in|access-date=2020-07-27}}</ref>.
 
 
== గ్యాలరీ ==
<gallery>
Imageదస్త్రం:French marigold.jpg|French marigold
Imageదస్త్రం:Tagetes.png|African Marigold flower - "Tagetes Spp."
దస్త్రం:Tagetes-anatomy.jpg|Tagetes-anatomy
File:Tagetes_lemmonii_flower.jpg|''[[Tagetes lucida]]''
Imageదస్త్రం:Tagetes-anatomyflower grow-1.jpg|Tagetes-anatomyflower grow
Imageదస్త్రం:Tagetes-flower grow-12.jpg|Tagetes-flower grow
Imageదస్త్రం:Tagetes-flower grow-23.jpg|Tagetes-flower grow
Image:Tagetes-flower grow-3.jpg|Tagetes-flower grow
 
</gallery>
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:ఆస్టరేసి]]
[[వర్గం:పుష్పాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3005512" నుండి వెలికితీశారు