అమరాంథేసి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగ్ జత చేయడం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''అమరాంథేసి''' (Amaranthaceae) మొక్కలలో ఒక ఆకుకూరల కుటుంబం. అమరాంథేసి పుష్పించే మొక్కల కుటుంబం . దీనిని అమరాంత్ కుటుంబములలో ఒక్కటిగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా , సింగపూర్ , ఆసియా , ఫిలిపైన్స్ , దెశాలలో వీటి పంట కనిపిస్తుంది. వీటి పెరుగుదల చెరువుల పక్క తడినేల, చిత్తడి , కాలువలో ఎత్తులో పెరుగుతుంది <ref>{{Cite web|url=http://publish.plantnet-project.org/project/riceweeds_en/collection/collection/information/details/ALRSE|title=Amaranthaceae - Alternanthera sessilis (L.) R.Br. ex DC|website=publish.plantnet-project.org|access-date=2020-07-29}}</ref>. ఇతర మొక్కల మాదిరిగా అమరాంథేసి మందులలొ వాడు తున్నారు. <ref>{{Cite web|url=https://www.healthbenefitstimes.com/amaranth/|title=Amaranth Facts, Health Benefits and Nutritional Value|language=en-US|access-date=2020-07-29}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:అమరాంథేసి]]
[[వర్గం:ద్విదళబీజాలు]]
"https://te.wikipedia.org/wiki/అమరాంథేసి" నుండి వెలికితీశారు