బంతిపువ్వు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అక్షర దోషం
పంక్తి 26:
 
 
'''బంతిపువ్వు''' (Tagetes) . బంతి పువ్వు మెక్సికో , దక్షిణ అమెరికా, భారత్ లలో పంట గా వేస్తారు. ఇవి బంగారు , పసుపుపచ్చ , నారింజ రంగులలో లభ్యమవుతుంది <ref>{{Cite web|url=https://www.cabi.org/isc/datasheet/52641|title=Tagetes erecta|last=|first=|date=27-07-2020|website=Cabi.org|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>. బంతి పూవులును భారత దేశములో పూజలలో, పెళ్లిళ్లలో అలంకరణ చేస్తారు.బంతి పువ్వు వాణిజ్య పంట. బంతి పువ్వును ఆధారం గా చేసుకొని ఆచార్య ఆత్రేయ తెలుగులో మూగ మనసులు చిత్రములో " ముద్దాముద్ద బంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు " అనే పాటను వ్రాశారు <ref>{{Cite web|url=https://www.google.com/search?rlz=1C1CHBD_enIN905IN905&source=univ&tbm=isch&q=1964+telugu+films&sa=X&ved=2ahUKEwjJkonKue3qAhUUxTgGHWY-AfoQsAR6BAgKEAE&biw=1366&bih=625|title=1964 telugu films - Google Search|website=www.google.com|access-date=2020-07-27}}</ref>.ప్రపంచ దేశాలలో గాక మన దేశం లో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్,పశ్చిమ బెంగాల్ , సిక్కిం, మధ్య ప్రదేశ్ , గుజరాత్ వివిధ రాష్ట్రములో లలో పండిస్తారు <ref>{{Cite web|url=http://apeda.in/agriexchange/India%20Production/India_Productions.aspx?hscode=1033|title=India production of Marigold|website=apeda.in|access-date=2020-07-27}}</ref>.
== గ్యాలరీ ==
<gallery>
"https://te.wikipedia.org/wiki/బంతిపువ్వు" నుండి వెలికితీశారు