వికీపీడియా:రచ్చబండ (సహాయము): కూర్పుల మధ్య తేడాలు

→‎login: కొత్త విభాగం
పంక్తి 179:
నెను హెమ1937అని, రెజిస్టెర్ ఛెసాను.నిష్క్రమణ అనె ఛొట క్లిక్ ఛెసెసరికి అన్తాగడబిడ అయినది.
నిష్క్రమణ బాక్ పెజి లా అనుకొన్నాను. ఇప్పుడు మొత్తమ్ ఛెరిపెసి కొత్తగా ఛెసుకొవాలా?
 
: హేమ గారూ! స్వాగతం. మీరు సభ్యులుగా రిజిస్టర్ అయ్యారు. కనుక మళ్ళీ రిజిస్టర్ చేసుకోవద్దు. తెలుగు వికీ ఓపెన్ చేసి పైన 'అకవుంట్ సృష్టించు లేదా లాగిన్ అవ్వు" ఎన్నుకోండి. లాగన్ పెట్టె వస్తుంది. మీ సభ్యనామం, సంకేతపదం టైపు చేయండి. ఏమయినా ఇబ్బంది ఉంటే మళ్ళీ ఇక్కడే మీ సందేహం అడుగవచ్చును. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 15:14, 11 మే 2008 (UTC)