చే గువేరా: కూర్పుల మధ్య తేడాలు

అక్షరదోషాల తొలగింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 46:
[[File:Che Guevara - 2do Viaje - 1953-55.png|thumb|170px|1953, 1956 మధ్య చే గువేరా యొక్క ఉద్యమాలు, వీటిలో ఉత్తర గ్వాటేమాలకు ఆయన ప్రయాణం, మెక్సికో నివాసం, తూర్పున క్యూబాకు ఫైదల్ కాస్ట్రో, ఇతర విప్లవకారులతో పడవ ప్రయాణం ఉన్నాయి.]]
 
జూలై 7, 1953న గువేరా తిరిగి [[బొలివియా]], [[పెరు]], [[ఈక్వెడార్]], [[పనామా]], [[కోస్టారికా]], [[నికారగువా]], [[హోండురాస్]], [[ఎల్ సాల్వడార్]]లకు బయలుదేరారు. డిసెంబరు 10, 1953న, గ్వాటెమాలాకు బయలుదేరే ముందు, గువేరా తన పినతల్లి బెట్రిజ్ కు సాన్ జోస్, కోస్టారికా నుండి ఒక సందేశం తెచ్చారు. ఈ ఉత్తరంలో గువేరా యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ యొక్క పెట్టుబడిధారీ ఆలోచనలు ప్రయత్నాలు ఎంత భయంకరమైనవో" తెలియచేసిందని చెప్పారు.<ref>[[అండెర్సన్ 1997]], p. 126.</ref> ఆ నెలలో గువేరా గ్వాటెమాలా వచ్చారు, అక్కడ అధ్యక్షుడు జకబో అర్బెంజ్ గుజ్మన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ, [[భూ సంస్కరణలు]], ఇతర యత్నాల ద్వారా, ''లాటిఫన్డియ'' వ్యవస్థను అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని నెరవేర్చడానికి, అధ్యక్షుడు అర్బెంజ్ ఒక పెద్ద భూసంస్కరణ కార్యక్రమ చట్టంచేసారు, దానివలన సాగుచేయని పెద్ద భూకమతాలు చట్టబద్ధంగా స్వాధీనపరచుకొంటారు, భూమిలేని రైతుకూలీలకు పునఃపంపిణీ చేస్తారు. అతిపెద్ద భూస్వాములు ఈ సంస్కరణల వలన బాగా బాధపడ్డారు. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ, దానినుండి అర్బెంజ్ ప్రభుత్వం అప్పటికే 25,000 ఎకరాల సాగుచేయని భూమిని స్వాధీనం చేసుకుంది.<ref>[[కేల్ల్నేర్ 1989]], p. 31.</ref> ఆదేశం ముందుకు వెళుతున్న మార్గంతో తృప్తిచెంది, గువేరా గ్వాటెమాలాలో స్థిరపడాలని నిశ్చయించారు అందువలన "తాను పరిపూర్ణతచెంది నిజమైన ఉద్యమకారుడిగా తయారవడానికి అవసరమైన నైపుణ్యాన్ని పొందవచ్చు అని భావించారు.<ref name="Kellner89pg31">[[గువేరా లించ్ 2000]], p. 26.</ref>
 
గ్వాటెమాలా నగరంలో గువేరా హిల్డా గడియా అకోస్టా, అనే [[పెరు]]దేశపు ఆర్థికవేత్తను కలిసారు ఆమె వామపక్షాల వైపు మొగ్గుచూపే అమెరికన్ పాపులర్ రివల్యూషనరీ అలయన్స్ సభ్యురాలిగా రాజకీయాలతో మంచిసంబంధాలు కలిగి ఉన్నారు. ఆమె గువేరాకు అర్బెంజ్ ప్రభుత్వం లోని అనేకమంది ఉన్నత-స్థాయి అధికారులను పరిచయం చేసారు. గువేరా అప్పుడు శాంటియాగో డి క్యూబాలోని మొన్కాడ బారక్స్ పై జూలై 26, 1953 నాటి దాడి ద్వారా జతకలిసిన క్యూబా దేశ బహిష్క్రుతులతో సంబంధం ఏర్పరచుకున్నారు.<ref>[[రేడియో కాడేన అగ్రమొంటే 2006]].</ref> సాధారణంగా మాటల నడుమ ఖాళీని పూరించడానికి వాడే "ఏ" లేదా "పాల్"తో సమానార్ధం కల అర్జంటినా కురచ ఆశ్చర్యార్ధకం ''చే'' ని తరచుగా ఉపయోగించడం వలన ఆయన ఈకాలంలో మారుపేరు చే ని పొందారు.<ref>[[ఇగ్నాసియో 2007]], పేజి. 172.</ref>
"https://te.wikipedia.org/wiki/చే_గువేరా" నుండి వెలికితీశారు