విమల (రచయిత్రి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎సాహిత్య కృషి: AWB తో "మరియు" ల తొలగింపు
Telugu_poetry_on_rejoiced_Forest_on_a_night.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JuTa. కారణం: (No permission since 24 July 2020).
పంక్తి 1:
 
{{EngvarB|date=February 2020}}
{{Use dmy dates|date=February 2020}}
Line 18 ⟶ 17:
విమల కవిత్వాన్ని విప్లవ స్త్రీవాద కవిత్వంలో రెందవ దశ లో ఉన్నట్లు గుర్తిస్తారు. ఎమర్ఝన్సీ రోజుల తర్వాత నుండి 2000 సంవత్సరము వరకూ వెలువడిన కవిత్వాన్ని రెండవ దశగా పరిగణించడం జరుగుతుంది.విప్లవ కవిత్వాన్ని సున్నితంగా చెప్పడం అనే కళా నైపుణ్యం ఈమె లో చూడొచ్చు.'''మృగన''' లోని చాలా కవితలు 1990 ల తరువాత రాసినవే స్త్రీవాదమూ విప్లవ రెండూ ఉంటాయి.ు<ref>http://virasam.org/article.php?page=1263 </ref>
అడవి ఉప్పొంగిన రాత్రి ఈమె కలం నుండి జాలువారిన స్త్రీవాద కవితా సంపుటం.<ref>https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/104656/7/07_chapter-1.pdf</ref>
 
[[File:Telugu poetry on rejoiced Forest on a night.jpg|thumb|Telugu poems books]]
విమల కవిత్వంలో ప్రధాన లక్షణం ఆమె అనుభవాల గాఢత. రెండవది: ఆమెను ఆవరించిన ఏకాంతత. మరో విశేషం: స్మృతులను ఎంతగా నెమరువేసుకున్నా, వాటిల్లో భంగపాట్ల తలపోతలు, పశ్చాత్తాపాలూ ఉండవు. కోల్పోయిన ఆత్మీయుల పట్ల తనివి తీరని ఇష్టం కనిపిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/విమల_(రచయిత్రి)" నుండి వెలికితీశారు