అక్కుమ్ బక్కుమ్ 1996 లోమార్చి 15న విడుదలైన తెలుగుసినిమా. ప్యూహా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి కొల్లి రాంగోపాల్ దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AOXK|title=Akkum Bakkum (1996)|website=Indiancine.ma|access-date=2020-08-03}}</ref>