వంగపండు ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 36:
}}
 
'''వంగపండు ప్రసాదరావు''' ([[ఆంగ్లం]]: Vangapandu Prasada Rao) ప్రఖ్యాత జానపద [[వాగ్గేయకారుడు]], [[గాయకుడు]], జననాట్యమండలి అధ్యక్షుడు. [[హేతువాది]], ఉత్తరాంధ్ర [[గద్దర్]]గా పేరుతెచ్చుకున్నాడు. 2017లో [[ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] చే [[కళారత్న]] పురస్కారం అందుకున్నారు.<ref>[http://www.andhrajyothy.com/artical?SID=390656 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి]</ref>
[[మరణం]] అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలో
ఆగస్ట్ 4,2020 న తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.
 
మూడు దశాబ్దాల పాటు 300కు పైగా జానపదపాటలు రచించిన వంగపండు.. పేద ప్రజలు, గిరిజనులను ఎంతో చైతన్య పరిచారు. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. 1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడారు. 1972లో జననాట్యమండలిని స్థాపించారు. విప్లవ కవి వంగపండు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
 
<ref>[http://www.andhrajyothy.com/artical?SID=390656 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి]</ref>
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/వంగపండు_ప్రసాదరావు" నుండి వెలికితీశారు