దొంగ మొగుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 8:
starring = [[చిరంజీవి]],<br>[[రాధిక ]],<br>[[భానుప్రియ]],<br>[[సుత్తివేలు]]|
}}
'''[[దొంగ మొగుడు]]''' 1987 లో [[ఎ. కోదండరామిరెడ్డి]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో [[చిరంజీవి]], [[మాధవి]], [[రాధిక శరత్‌కుమార్|రాధిక]] ముఖ్యపాత్రలు పోషించారు.ఈ సినిమా [[యండమూరి వీరేంద్రనాథ్]] రచించిన ''నల్లంచు తెల్లచీర'' అనే నవల ఆధారంగా రూపొందించబడింది. చిరంజీవి ద్విపాత్రాఅభినయం చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ''బాక్సాఫీస్'' వద్ద ''బ్లాక్ బస్టర్'' గా నమోదైంది. <ref>http://www.tollymasala.com/news/hits-and-flops-of-chiranjeevi</ref>
 
== కథ ==
రవితేజ ( [[చిరంజీవి]] ) ఒక వస్త్ర వ్యాపార సంస్థ ఉన్న పారిశ్రామికవేత్త. అతను వ్యాపారంలో విజయవంతమైన వ్యక్తి. కానీ అతని వ్యక్తిగత జీవితంలో మనశ్శాంతి లేదు. అతని భార్య ([[మాధవి]]), ఆమె తల్లి అతన్ని మానసికంగా హింసిస్తూంటారు. అతను తన అందమైన పర్సనల్ అసిస్టెంటు ప్రియంవదకు ( [[భానుప్రియ]] ) దగ్గరౌతాడు. ఇంతలో, అతని ప్రత్యర్థులు వ్యాపారంలో అతని విజయాలను తట్టుకోలేక, అతనిని మరో వ్యాపార ఒప్పందం పొందకుండా ఆపడానికి ప్రణాళిక వేస్తారు. ఈ సందర్భంలో అతను, చిన్నచితకా దొంగతనాలు చేసే నాగరాజు (చిరంజీవి) ను కలుస్తాడు. రవితేజను నాగరాజు రక్షిస్తాడు. వారిద్దరూ తమతమ స్థానాలను మార్పిడి చేసుకోవాలని రవితేజ ప్లాను వేస్తాడు. తద్వారా తన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చని అతడి ఉద్దేశం. నాగరాజు అంగీకరించి, మాధవికి, ఆమె తల్లికి, రవితేజ శత్రువులకూ ఒక పాఠం నేర్పుతాడు. రవితేజ ఈ దొంగ జీవనశైలిలో తాను గడపాల్సిన వింత పరిస్థితిని ఎదుర్కొంటాడు. అతను చిన్న చిన్న దొంగతనాలు చేసే సీత ( [[రాధ|రాధిక]] ) ను కలుస్తాడు. చివరికి, వారిద్దరూ తమ నిజమైన గుర్తింపులను వెల్లడిస్తారు. సినిమా సంతోషకరంగా ముగుస్తుంది.
 
== తారాగణం ==
Line 18 ⟶ 21:
* [[అల్లు రామలింగయ్య]]
* [[పి.జె.శర్మ|పి. జె. శర్మ]]
 
== పాటలు ==
పాటలను [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు రాఘవయ్య]], [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సిరివెన్నెల సీతారామ శాస్త్రి]] రచించగా, [[కె. చక్రవర్తి]] స్వరపరిచాడు.
{| class="wikitable"
!#
!పాట
!గాయనీ గాయకులు
|-
|1
|"అద్దమరేయి మద్దెలా"
|[[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]]
|-
|2
|"ఈ చెంపకు"
|[[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]]
|-
|3
|"ఇడ్లీ పాపా"
|[[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]]
|-
|4
|"కోకమ్మా చెప్పమ్మా"
|[[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]], [[ఎస్. జానకి|ఎస్.జానకి]]
|-
|5
|"నల్లంచు తెల్లచీర"
|[[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]]
|-
|6
|"నీ కోకకెంత"
|[[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]], [[ఎస్. జానకి|ఎస్.జానకి]]
|}
 
== మూలాలు ==
Line 24 ⟶ 59:
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
[[వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/దొంగ_మొగుడు" నుండి వెలికితీశారు