ఆపరేషన్ దుర్యోధన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
* కూర్పు: [[గౌతంరాజు]]
* నిర్మాణ సంస్థ: అమన్ ఇంటర్నేషనల్ మూవీస్
 
== స్పందన ==
ఈ చిత్రానికి విమర్శకుల, ప్రేక్షకులు నుండి మంచి స్పందన వచ్చింది. రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాల గురించి వ్యంగ్యగా రాసిన సంభాషణలు ఆదరణ పొందాయి. కఠినమైన, కోపంగా ఉన్న యువకుడి పాత్రలో శ్రీకాంత్ నటను మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా కథకి సంబంధం లేని సీక్వెల్ 2013లో నందం హరిశ్చంద్రరావు దర్శకత్వంలో [[జగపతి బాబు]] ప్రధానపాత్రలో ''ఆపరేషన్ దుర్యోధన 2'' సినిమా విడుదలైంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆపరేషన్_దుర్యోధన" నుండి వెలికితీశారు