జంప్ జిలాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''జంప్ జిలాని''' 2014 జూన్ 13న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. వెంకటేశ్వర అర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అంబికా కృష్ణ నిర్మాణ సారథ్యంలో [[ఇ. సత్తిబాబు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అల్లరి నరేష్]], [[ఇషా చావ్లా]], [[స్వాతి దీక్షిత్]] జంటగా నటించగా, విజయ్ ఎబినేజర్ సంగీతం అందించాడు.<ref name="చిట్ చాట్ : ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ ‘జంప్ జిలానీ’కి హైలైట్ అవుతుంది.">{{cite web|last1=123తెలుగు|title=చిట్ చాట్ : ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ ‘జంప్ జిలానీ’కి హైలైట్ అవుతుంది.|url=http://www.123telugu.com/telugu/interviews/chit-chat-e-sattibabu-nareshs-double-role-is-the-highlight-of-jump-jilani.html|website=www.123telugu.com|accessdate=4 August 2020}}</ref><ref>{{Cite web |url=http://www.filmibeat.com/telugu/movies/jump-jilani/cast-crew.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-08-04 |archive-url=https://web.archive.org/web/20150626132216/http://www.filmibeat.com/telugu/movies/jump-jilani/cast-crew.html |archive-date=2015-06-26 |url-status=live }}</ref> 2012లో తమిళంలో వచ్చిన కళాకళప్పు చిత్రానికి రిమేక్ చిత్రమిది. ఇందులో నరేష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/previews/Jump-Jilani/articleshow/36718025.cms|title=Jump Jilani - Times of India|website=The Times of India}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/జంప్_జిలాని" నుండి వెలికితీశారు