"తిరుపతి వేంకట కవులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
==చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి==
{{main|చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి}}
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి [[ప్రమోదూత]] సంవత్సర [[శ్రావణ శుద్ధ ద్వాదశి]] సోమవారం అనగా [[1870]] [[ఆగస్టు 8]]న [[తూర్పు గోదావరి]] జిల్లా [[కడియం]] గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు [[వేంకటేశ్వర విలాసము]], [[యామినీ పూర్ణతిలక విలాసము]] అనే మహాద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉన్నాయిఉండేవి. తరువాత వారు [[యానాం]]కు మకాం మార్చారు. [[యానాం]]లో వేంకట శాస్త్రి తెలుగు, [[ఆంగ్లం]], [[సంస్కృతం]] భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
తరువాత వారు [[యానాం]]కు మకాం మార్చారు. [[యానాం]]లో వేంకట శాస్త్రి తెలుగు, [[ఆంగ్లం]], [[సంస్కృతం]] భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
 
శ్రీవెంకటకవి చదువుకై ఎందరెందరో గురువులను ఆశ్రయించి తిరిగితిరిగితిరిగి తిరిగి శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రిని ఆశ్రయించారు. అప్పటికే వారివద్ద కౌముది చదువుతున్న శ్రీ తిరుపతితోతిరుపతిశాస్త్రితో పరిచయమైనది. కాని కాలునిలువనికాలు నిలువని వెంకటకవి విద్యాగ్రహణమునకై [[వారణాసి]]కి పోవలెనను ఉబలాటము కలిగి, గురువులతో మాయమాటలు చెప్పి ఒక మిత్రునితో కాశికి బయలుదేరినాడు. డబ్బులేదు. నిడమర్రు చేరి అక్కడి ఉద్యోగుల సభలో శతఘంటకవనము, చేయగలనని ప్రగల్భముగా పద్యాలు చెప్పెను. అప్పటికి ఆయన వయసు 20సం. కూత ఘనముగా ఉన్నదని ఆయనతో అష్టావధానము చేయించిరి. పూర్తి చేసి, అయ్యా నేనెప్పుడు అష్తావధానముఅష్టావధానము చేయలేదని ఊరక అడిగిన ధనమీయరని ప్రగల్భములు పలికితిని., లోపములున్న మన్నింపమని పలికిరి. వేంటనే సభ్యులందరు కోపమేమీ లేదని బాగుగా చేసితివి అని పలికి రూ.30 ఇచ్చి సత్కరించిరి వెంకటకవిని. అదే ఆయన మొదటి అవధానము. రెండవ అవధానము గుండుగొల్లులో చేసిరి. శ్రీ శాస్త్రిగారు కాశిలో ఎక్కువకాలముండలేదు. గురువుల ఆదేశమును అనుసరించి స్వదేశము తిరిగివచ్చిరి. కాశీ సమారాధనముకు, గంగపూజకు డబ్బుకొరకు కోనసీమలో ముమ్మిడివరము, ఐనాపురము, కేసవకుర్తిలో అవధానము చేసి ధనం సంపాదించి గంగపూజ చేసారు.
 
ఆపిమ్మట శ్రీవెంకటశాస్త్రిగారు బ్రహ్మగురువులను చేరి నిలుకడగా శ్రీతిరుపతి శాస్త్రితో కలసి విద్యాభ్యాసం ఆరంభించెను. వారిద్దరికి మొదట్లో విద్యస్ఫర్ధ ఉండెడిది. ఇతరు శిధ్యులోశిష్యులలో కొందరీయనను, మరికొందరు ఆయనను బలపరిచేవారు.ఆస్ఫర్దే ఆ స్ఫర్దే వారి మైత్రికి బీజమైనది. అప్పటికి తిరుపతిశాస్త్రి సంస్కృత రచనమేకాని ఆంధ్రపద్య రచన ఎరుగరు. వెంకటశాస్త్రి పరిచయంతో ఆయన ఆంధ్ర కవిత్వములోనికి దిగెను. అప్పటినుంచే జంట కవిత్వ కృషి ఆరంభమైనది.
 
వెంకటశాస్త్రిగారు రెండవసారి బ్రహ్మగురువుల వద్దకు వచ్చి కుదురుకునేవరకూ ఒకచోట కాలునిలువక, ఒకచోట నని విద్యాభ్యాసము చేయక, ఒక చదువునికాక, రకరకాలుగా కొంత ఆకతాయిగా తిరిగారు. ఇందుకు కొంతవరకు ఆయన బాల్యములో తండ్రి ఆర్థికస్థితి అంతగా బాగుండక పోవుట ఒక కారణము. కాని మూలకారణము ఆయన అశాంత చిత్తమే. బడికి సరిగా పోలేదు. తాతగారి గ్రంథ సంచియమునుండి ఆంధ్రగ్రంధాలు స్వయముగా పఠించారు. సంస్కృత భాషాధ్యయమునకై ఎందరెందరో గురువులను ఆశ్రయించారు. ఆంధ్రకవిత్వము చిన్నప్పుడే వంటపట్టెను. చిన్నప్పుడే హరికథలు వీధినాటకములు వ్రాసెను. మృదంగ వాదనము, కొంచెము ఇంగ్లీషు కొంచెము కుస్తీ కూడా అభ్యసించెను. ఈ చిల్లరవిద్యలలో తిట్ల కవిత్వం ఒకటి. కొంతకాలము చదువుకంటే చదరంగమును ఎక్కువుగా అభ్యసించెను.
 
కొంత స్థితచిత్తము కుదిరినాక, కొన్ని రాత్రులు రెండుక్రోసుల దూరములో ఉన్న పిల్లంకకు పోయి లఘుకౌముదియు, కొన్ని రాత్రులు భారవి పాఠము చేసి తెల్లవారిసరికి ఇంటికి వచ్చుచుండెను. ఈవిధంగా చదువుకు ఎక్కడ ఏచిన్న అవకాసముఅవకాశము చిక్కినా, వదలక విద్యా సంగ్రహమువిద్యాభ్యాసము కావించెని. అన్నిటికీ తోడు ఆయన్ఆయన కంటి సమస్య ఒకటి.కని కాని వారికి విస్తారమయిన ధారణధారణశక్తి ఉండటము వలన చదివిన చదువు గట్టిగానిలిచేది.
 
ఆయనకు 17సం. వయస్సులో యానాము వేంకటేశ్వరునిపై శతకము చెప్పి వినిపించగా కొందరు అందులో తప్పులను ఆక్షేపించి అందులో సంస్కృతమాసతసంధిని గూర్చి ప్రశ్నించిరి. అప్పటికాయనకు ఆంధ్రవ్యాకరణము తప్ప సంస్కృతవ్యాకరణము తెలియనందున వారికి బదులీయలేకపోయిరి.అది అవమానముగా భావించి వ్యాకరణ శాస్త్రమును అభ్యసించుటకు కాశికి వెళ్ళ నిశ్చయించి, కంటి వైద్యమునకు పోవుచుంటినని ఇంట్లో చెప్పి, ఒక మిత్రునితో కాశికి బయలుదేరెను.విశాఖపట్నంనకు వెళ్ళిరి.అక్కడ ఏడు నూతుల వీధిలో మధ్యహ్నభోజనము చేసిరి. అక్కడ అన్నము దుర్గంధముగా ఉన్నటముతో మిత్రుడు హడలి మిత్రుడు వెనుదిరగగా, తప్పని సరియై తానును తిరిగి వచ్చెను.
61

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3006688" నుండి వెలికితీశారు