వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 102:
{{outdent|::::}}
[[సభ్యుడు:C.Chandra Kanth Rao]] గారు, సరియైన ప్రభుత్వ జాలస్థలి లింకు వెతకటానికి వివరాలు చక్కగా తెలిపినందులకు ధన్యవాదాలు. మీ వాదనతో ఏకీభవిస్తున్నాను. మూలం మొత్తానికి లింకు {{tl|Cite web}} తో ఇవ్వడం మెరుగు అని నా అభిప్రాయం. ఇవి ముఖ్యంగా జిల్లా, మండలానికి సంబంధించినవి కావున గ్రామాల పేజీలలో ఈ లింకుల అవసరం గురించి మీ అభిప్రాయం తెలపమని కోరుతున్నాను. ఇతరుల స్పందనలు కూడా చూద్దాం.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:16, 1 ఆగస్టు 2020 (UTC)
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]]గారు, లింకు {{tl|Cite web}} తోనే ఇవ్వవచ్చు. నేను ఇటీవలి కాలంలో వ్యాసాలలో దిద్దుబాట్లు చేయడం లేదు కాబట్టి అలవాటుగా పాత పద్దతే ఉపయోగించాను. ఇక గ్రామాల పేజీలలో ఇతర గ్రామాలలో ఉన్నట్లుగా ఉత్తర్వు సంఖ్య, శాఖ, తేది సరిపోతుంది. ఉదా: [[జానంపేట్ (శ్రీరంగాపూర్ మండలం)|జానంపేట]] గ్రామవ్యాసం) [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:44, 4 ఆగస్టు 2020 (UTC)
===ఐచ్ఛికం 1: రాజపత్రాలు ఆర్కైవ్. ఆర్గ్ లో చేర్చే ప్రాజెక్టులో వున్నవా అని వెతకటం అట్లాంటి మూలాలతో మార్చడం===
;అనుకూలాలు
Return to the project page "వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు".