ఈ సంవత్సరం కాలెండరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{calendar}}
 
== సమకాలీన క్యాలెండర్లు ==
 
* [[గ్రెగోరియన్ కేలండర్|గ్రెగోరియన్‌ కేలండరు]] : ప్రపంచమంటా ప్రామాణికంగా ఉపయోగించబడుతుంది
* [[హిందూ కేలండర్|హిందూ కేలండరు]] : భారత్ నేపాల్ లలోఉపయోగించబడుతుంది.
* [[హిందూ కాలగణన|తెలుగు కేలండరు]] : ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించబడుతుంది.
* [[ఇస్లామీయ కేలండర్|ఇస్లామీయ కేలండరు]] : ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలలో ఇతర దేశాలలో ఉపయోగించబడుతుంది.
* [[చాంద్రమాన కేలండర్|చాంద్రమాన కేలండరు]]: [[చంద్రుడు|చంద్రుని]] గమనాలపై ఆధారపడి తయారుచేసింది. ఈ కేలండరు ప్రస్తుతం ఎక్కువగా ముస్లింలు ఉపయోగించే [[ఇస్లామీయ కేలండర్|ఇస్లామీయ కేలండరుకు]] మూలం.
* [[బిక్రమి కాలెండర్|బిక్రమి కాలెండరు]]: ఈ కాలెండరు మార్చి నుండి ప్రారంభమవుతుంది.వసంతకాలం ప్రారంభంతో ప్రారంభమై 365 రోజుల వరకు ఉంటుంది.
* [[నానాక్షాహి కేలండర్|నానాక్షాహి కేలండరు]]:ఈ కాలెండరు శకం మొదటి సిక్కుల గురువైన నానక్ దేవ్ జన్మసంవత్సరమైన 1469 నుండి ప్రారంభమైంది.
* [[పంజాబీ కేలండరు]]: [[విక్రమాదిత్య శకం|విక్రమాదిత్యశకం]] నుండి వచ్చిన బిక్రమి కేలండరు ఆధారంగా రూపొందించబడి క్రీ.పూ 57 నుండి మొదలయింది.
* ఇరానియన్ కేలండెరు: ఇరాన్, ఆప్ఘనిస్తాన్ లలో ఉపయోగించబడుతుంది.
* హెబ్ర్యూ కేలండరు : ప్రపంచంలో వున్న యూదులు ఉపయోగిస్తారు.
* బౌద్ధుల కేలండరు : బౌద్ధులున్న చోట ఉపయోగిస్తారు.<ref>[https://archive.is/20120715170522/sunearth.gsfc.nasa.gov/eclipse/SEhelp/dates.html NASA - Year Dating Conventions]</ref>.
 
== ఆంగ్ల నెలలు ==
Line 27 ⟶ 41:
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[కేలండరు]]
 
* [[కేలండర్_2012]]
* [[కేలండర్_2013]]