అష్ట దిక్కులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
*[[ఆగ్నేయం]] - [[అగ్ని]] అగ్ని దేవుడు. ఇతని వాహనము టగరు (= పొట్టేలు). భార్య స్వాహాదేవి. నివాసము తేజోపతి. ఆయుధము శక్తి ఆయుధము.
*[[దక్షిణం]] - [[యముడు]] యమ ధర్మ రాజు. ఇతని వాహనము దున్నపోతు. భార్య శ్యామలాదేవి. నివాసము సంయమినీపురం. ఆయుధము దండం.
*[[నైఋతి]] - [[నిరృతి]].భార్య దీర్ఘాదేవి. ఇతని వాహనము [[గుర్రముకాకి]]. నివాసము కృష్టాంగన. ఆయుధము కుంతము.
*[[పడమర]] (పశ్చిమం) - [[వరుణుడు]] భార్య కాళికా దేవి. ఇతని వాహనము మొసలి. ఆయుధము పాశం.
*[[వాయవ్యం]] - [[వాయుదేవుడు]] వాయుదేవుడు.భార్య [[అంజనాదేవి]]. ఇతని వాహనము [[లేడి]]. నివాసము గంధవతి<ref>{{Cite book|title=అమరకోశము ( నామలింగానుశాసనము )|last=కోశము|first=అమర|publisher=వావిళ్ళ రామస్వామి శాస్త్రులు & సన్స్|year=1925|isbn=|location=Chennai, India|pages=}}</ref>. ఆయుధము ధ్వజం.
"https://te.wikipedia.org/wiki/అష్ట_దిక్కులు" నుండి వెలికితీశారు