గణేష్ (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
|}}
 
'''గణేష్''' 2009, సెప్టెంబరు 24న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref name="idle">{{cite web|url=http://www.idlebrain.com/news/functions/audio-ganesh.html |title=Ganesh (just Ganesh...) music launch |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రామ్]], [[కాజల్ అగర్వాల్]] జంటగా నటించగా, [[మిక్కీ జె. మేయర్]] సంగీతం అందించాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/muhurat-ram-saravanan.html |title=Muhurat of Ram's film with Kajal Agarwal |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో [[హిందీ]]లోకి ''క్షత్రియ: ఏక్ యోధ'' అనే పేరుతో అనువాదమయింది.
 
== కథా నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/గణేష్_(2009_సినిమా)" నుండి వెలికితీశారు