"గణేష్ (2009 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| image = Ganesh poster.jpg
| director = ఎం. శరవణన్
| producer = [[స్రవంతి రవికిషోర్]]
| writer = శ్రీ స్రవంతి మూవీస్ టీం
| screenplay = ఎం. శరవణన్
| music = [[మిక్కీ జె. మేయర్]]
| cinematography = హరి అనుమోలు
| editing = ఎ.[[అక్కినేని శ్రీకరశ్రీకర్ ప్రసాద్]]
| studio = శ్రీ స్రవంతి మూవీస్
| distributor =
|}}
 
'''గణేష్''' 2009, సెప్టెంబరు 24న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref name="idle">{{cite web|url=http://www.idlebrain.com/news/functions/audio-ganesh.html |title=Ganesh (just Ganesh...) music launch |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై [[స్రవంతి రవికిషోర్]] నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రామ్]], [[కాజల్ అగర్వాల్]] జంటగా నటించగా, [[మిక్కీ జె. మేయర్]] సంగీతం అందించాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/muhurat-ram-saravanan.html |title=Muhurat of Ram's film with Kajal Agarwal |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో [[హిందీ]]లోకి ''క్షత్రియ: ఏక్ యోధ'' అనే పేరుతో అనువాదమయింది.
 
== కథా నేపథ్యం ==
== సాంకేతికవర్గం ==
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం. శరవణన్
* నిర్మాత: [[స్రవంతి రవికిషోర్]]
* రచన: శ్రీ స్రవంతి మూవీస్ టీం
* సంగీతం: [[మిక్కీ జె. మేయర్]]
* ఛాయాగ్రహణం: హరి అనుమోలు
* కూర్పు: ఎ.[[అక్కినేని శ్రీకరశ్రీకర్ ప్రసాద్]]
* నిర్మాణ సంస్థ: శ్రీ స్రవంతి మూవీస్
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3006886" నుండి వెలికితీశారు