వై. కాశీ విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోష సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
}}
 
'''యనమదల కాశీ విశ్వనాథ్''' తెలుగు సినీ నటుడు, దర్శకుడు.<ref name="filmibeat">{{cite web|last1=Filmibeat|title=Yanamadala Kasi Viswanath profile|url=http://www.filmibeat.com/celebs/yanamadala-kasi-viswanath.html|website=filmibeat|publisher=Filmibeat|accessdate=28 May 2019}}</ref><ref name="maastars">{{cite web|last1=MAA Stars|title=Kasi Viswanath|url=http://www.maastars.com/kasi-viswanath/|website=maastars.com|publisher=Movie Artists Association|accessdate=28 May 2019}}</ref> [[నువ్వు లేక నేను లేను]] ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా. దర్శకుడు కాక మునుపు ఆయన సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ దర్శకడుదర్శకుడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. నటుడిగా ఆయన మొదటి సినిమా [[రవిబాబు]] దర్శకత్వం వహించిన [[నచ్చావులే అనే సినిమా]]. ఈ సినిమాలో ఆయన కథానాయకుడి తండ్రి పాత్ర పోషించాడు. ఆ సినిమా నుంచి ఆయన నటుడిగా కొనసాగుతున్నాడు. తొంభైకి పైగా సినిమాల్లో నటించాడు.<ref name="డాక్టర్ డైలాగులు పేషెంట్‌కి మార్చా">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి - సినిమా కబుర్లు |title=డాక్టర్ డైలాగులు పేషెంట్‌కి మార్చా |url=https://www.andhrajyothy.com/artical?SID=149112 |accessdate=28 May 2019 |date=6 September 2015 |archiveurl=https://web.archive.org/web/20190528133823/https://www.andhrajyothy.com/artical?SID=149112 |archivedate=28 May 2019}}</ref>
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
"https://te.wikipedia.org/wiki/వై._కాశీ_విశ్వనాథ్" నుండి వెలికితీశారు