"సరయు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
| caption = గంగా నది బేసిన్ యొక్క పటము
| origin =
| mouth = [[బంగాళాఖాతముగంగా]]
| basin_countries = [[నేపాల్]]
| length = 350 కి.మీ.
| watershed =
}}
'''సరయు''' ([[సంస్కృతం]]: सरयु) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక [[నది]]. వేదాలలో, [[రామాయణం]]లో ఈ నది ప్రస్తావించబడింది. ఇది [[గంగానది]]కి ఉపనది. ఇది [[అయోధ్య]] పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారములు చాలించిరి.ఈ నది ప్రస్తుతం గోగ్రానది అని అంటున్నారు. ఈ నది బీహార్ లోని రావెల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3007012" నుండి వెలికితీశారు