తిరుమల రామచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి add citation
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
{{వికీకరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = తిరుమల రామచంద్ర
పంక్తి 40:
 
==బాల్యం, విద్యాభ్యాసం==
[[అనంతపురం జిల్లా]] [[ధర్మవరం]] తాలూకా [[రేగటిపల్లె]] లో జన్మించిన రామచంద్ర [[హంపీ]] శిథిలాలలోని గ్రామమైన [[కమలాపురం]]లో తన బాల్యం గడిపారు<ref>{{Cite web |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-475451|title=మరపురాని మహాపండితుడు|date=2017-10-12|first=సిమ్మన్న|last=వెలమల|publisher=ఆంధ్రజ్యోతి|access-date=2020-08-05}}</ref>. వీరు సాక్షాత్తూ [[విజయనగర సామ్రాజ్యం]]లో కానవచ్చే తాతాచార్యుల వంశీయులు. [[సంస్కృత భాష]], శాస్త్రాలను గురుశుశ్రూష చేసి నేర్చుకోవడం ప్రారంభించాకా కారణాంతరాల వల్ల [[తిరుపతి]]లోని కళాశాలలో చేరారు. తెలుగు, సంస్కృతాలలో విద్వాన్ గా [[హిందీ భాష|హిందీ]]లో ప్రభాకరగా పట్టాలు పొందారు.
 
== ఉద్యమరంగం ==
"https://te.wikipedia.org/wiki/తిరుమల_రామచంద్ర" నుండి వెలికితీశారు